Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమౌళి ఇంటికి చిరంజీవి ఎందుకు వెళ్లినట్లు...? అది అడగటానికేనా...?

మెగాస్టార్ చిరంజీవి బాహుబలి సంచలన దర్శకుడు రాజమౌళి ఇంటికి వెళ్లారు. ఇప్పుడిది టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. బాహుబలి చిత్రం రూ. 1500 కోట్ల మార్కు దాటి రూ.2000 కోట్ల మార్కు వైపు...

Webdunia
బుధవారం, 24 మే 2017 (14:28 IST)
మెగాస్టార్ చిరంజీవి బాహుబలి సంచలన దర్శకుడు రాజమౌళి ఇంటికి వెళ్లారు. ఇప్పుడిది టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. బాహుబలి చిత్రం రూ. 1500 కోట్ల మార్కు దాటి రూ.2000 కోట్ల మార్కు వైపు పరుగులు తీస్తోంది. దీనితో రాజమౌళి జాతీయ దర్శకుడు స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి దర్శకుల జాబితాలో చేరిపోయాడు. ఈ నేపధ్యంలో చిరంజీవి నేరుగా రాజమౌళి ఇంటికి వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 
 
ఇదిలావుంటే రాజమౌళి చిరంజీవి ఇంటికి వెళ్లడానికి కారణం... జక్కన్న సాధించిన రికార్డుకు అభినందనలు తెలిపేందుకేనని కొందరు అంటున్నారు. ఐతే చాలా విషయాలను చిరంజీవి నేరుగా రాజమౌళితో చర్చించినట్లు చెప్పుకుంటున్నారు. 
 
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తర్వాత సినిమాను తనతో తీయాలని చిరు అడిగారని ఒకరంటుంటే, అల్లు అరవింద్ రూ.500 కోట్ల భారీ బడ్జెట్ సినిమాకు దర్శకత్వం వహించాలని కోరేందుకు వెళ్లినట్లు మరికొందరు చెప్పుకుంటున్నారు. ఏదైతేనేం... రాజమౌళి ఇంటికి చిరంజీవి వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

కాశ్మీర్ త్రాల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!

హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!

టీడీపీ మహానాడు.. నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్.. ఏ పదవి ఇస్తారంటే?

ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదంపై ఉక్కుపాదం: శ్రీనగర్ లో రక్షణమంత్రి రాజ్‌నాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments