Webdunia - Bharat's app for daily news and videos

Install App

సన్నీలియోన్‌పై చెన్నైలో కేసు నమోదు.. పోర్నోగ్రఫీని ప్రచారం చేస్తుందట..

సన్నీలియోన్ ప్రస్తుతం వీరమదేవి అనే తమిళ సినిమాలో నటిస్తుంది. ఇందులో రాణిగా ఆమె కనిపించనుంది. ఇందుకోసం కత్తి యుద్ధాలు, గుర్రపు స్వారీలు నేర్చుకుంటోంది. అయితే సన్నీలియోన్‌కు దక్షిణాదిన వ్యతిరేకత వెల్లువ

Webdunia
ఆదివారం, 11 ఫిబ్రవరి 2018 (11:12 IST)
సన్నీలియోన్ ప్రస్తుతం వీరమదేవి అనే తమిళ సినిమాలో నటిస్తుంది. ఇందులో రాణిగా ఆమె కనిపించనుంది. ఇందుకోసం కత్తి యుద్ధాలు, గుర్రపు స్వారీలు నేర్చుకుంటోంది. అయితే సన్నీలియోన్‌కు దక్షిణాదిన వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. అంతకుముందు బెంగళూరులో నిర్వహించే కొత్త సంవత్సర వేడుకల్లో సన్నీలియోన్ పాల్గొనాల్సింది.
 
అయితే సన్నీ కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొనడంపై బెంగళూరులో ఆందోళనలు వెల్లువెత్తాయి. దీంతో స్పందించిన కర్ణాటక సర్కారు సన్నీలియోన్‌ బెంగళూరు వచ్చేందుకు అనుమతి నిరాకరించింది. ఫలితంగా సన్నీ షో బెంగళూరులో రద్దు అయ్యింది. తాజాగా చెన్నైలోనూ సన్నీ లియోన్‌కు చుక్కెదురైంది. సన్నీలియోన్‌పై సామాజిక కార్యకర్త ఫిర్యాదు చేశారు. దేశ చట్టాలకు వ్యతిరేకంగా పోర్నోగ్రఫీని సన్నీలియోన్ ప్రచారం చేస్తుందని సామాజిక కార్యకర్త ఎమీ అక ఎనోక్ మోసెస్ నజరత్‌పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
దీనివల్ల దేశ సంస్కృతి దెబ్బతినే అవకాశం ఉందంటూ వాపోయారు. నైతికత సర్వనాశనం అయిపోతుందని తెలిపారు. ప్రజల వస్త్రధారణలో మార్పు వస్తుందని పేర్కొన్నారు. కాబట్టి ఈ వ్యవహారాన్ని ముందుగానే అడ్డుకోవాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments