Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంగనా వ్యవహారంతో విసిగిపోయా.. సినీ పరిశ్రమను వదిలేసి వెళ్ళొచ్చుగా?: కరణ్ జోహార్

సమాజంలో మగాడికి ఎంత గౌరవం ఉందో మహిళలకు కూడా అంతే గౌరవం ఉండాలి. ఇద్దరిలో ఎవరూ తక్కువ, ఎక్కువగా కాదని కంగనా వ్యాఖ్యానించింది. తనకు తోచిన విషయాన్ని బోల్డ్‌గా చెప్పేసే కంగనా రనౌత్ అంటే బాలీవుడ్ హీరోలు సైత

Webdunia
మంగళవారం, 7 మార్చి 2017 (12:19 IST)
సమాజంలో మగాడికి ఎంత గౌరవం ఉందో మహిళలకు కూడా అంతే గౌరవం ఉండాలి. ఇద్దరిలో ఎవరూ తక్కువ, ఎక్కువగా కాదని కంగనా వ్యాఖ్యానించింది. తనకు తోచిన విషయాన్ని బోల్డ్‌గా చెప్పేసే కంగనా రనౌత్ అంటే బాలీవుడ్ హీరోలు సైతం జడుసుకుంటారు. గతంలో హృతిక్ రోషన్‌ను ఎక్స్ అని వివాదంలో నిలిచిన కంగనా రనౌత్ నిన్నటికి నిన్న బాలీవుడ్ స్టార్ నిర్మాత కరణ్ జోహార్‌ను కూడా మూవీ మాఫియా అన్నది. 
 
దీనిపై లేటెస్టుగా కరణ్ జోహార్ స్పందించారు. కాఫీ విత్ కరణ్ ప్రోగ్రామ్‌కు కంగనా గెస్టుగా వచ్చిందని.. అందుచేత ఆమె ఏది చెబితే అది వినాల్సి వుంటుందని తెలిపాడు. ఎప్పుడూ తనకేదో అన్యాయం జరిగిపోతుందనే విధంగా కంగనా రనౌత్ బాధపడుతుంటుందని.. ఆమె వ్యవహారంతో తాను పూర్తిగా విసిగిపోయానని చెప్పాడు. ప్రతి సందర్భంలోనూ కేవలం ఒకే వ్యక్తి అన్యాయానికి గురికావడం ఉండదని తెలిపాడు. సినీ పరిశ్రమ అంత చెడ్డదిగా కనిపిస్తే.. వదిలేసి వెళ్ళిపోవచ్చునని కూడా సలహా ఇచ్చాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

IMD: ఏపీలో మే 10 నుండి 14 వరకు వర్షాలు.. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో..?

Z+ Security: జెడ్ ప్లస్ భద్రత ఇవ్వండి లేదా బుల్లెట్ ఫ్రూఫ్ కారునైనా వాడుకుంటా!

Hyderabad Woman Doctor: రూ.5 లక్షల విలువైన కొకైన్ కోసం ఆర్డర్ చేసిన వైద్యురాలు

Vidadala Rajini: విడదల రజినికి మరో ఎదురుదెబ్బ- అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments