Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు అర్జున్‌తో సినిమానా? అవన్నీ గాలి వార్తలన్న దిల్ రాజు

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా త‌ర్వాత ఏ సినిమా చేయ‌నున్నాడు అనేది ఆస‌క్తిగా మారింది. మ‌నం ఫేమ్ విక్ర‌మ్ కుమార్‌తో సినిమా చేయ‌నున్నాడు అని టాక్ వినిపించింది. అయితే... స్టోరీ సెకండాఫ్ సంతృప్తిక‌రంగా రాక‌పోవ‌డంతో బ‌న

Webdunia
శుక్రవారం, 3 ఆగస్టు 2018 (18:58 IST)
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా త‌ర్వాత ఏ సినిమా చేయ‌నున్నాడు అనేది ఆస‌క్తిగా మారింది. మ‌నం ఫేమ్ విక్ర‌మ్ కుమార్‌తో సినిమా చేయ‌నున్నాడు అని టాక్ వినిపించింది. అయితే... స్టోరీ సెకండాఫ్ సంతృప్తిక‌రంగా రాక‌పోవ‌డంతో బ‌న్నీ ఆలోచ‌న‌లో ప‌డ్డాడ‌ని తెలిసింది. ఇదిలా ఉంటే... గ‌త కొన్ని రోజులుగా బ‌న్నీ దిల్ రాజు బ్యాన‌ర్లో సినిమా చేయ‌నున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. దీనికి స‌భ‌కు న‌మ‌స్కారం అనే టైటిల్ ఖ‌రారు చేసార‌నే టాక్ కూడా వ‌చ్చింది. 
 
ఈ వార్త‌ల పై దిల్ రాజు స్పందిస్తూ... సోష‌ల్ మీడియాలో, వెబ్‌సైట్లలో రెండు రోజులుగా ఈ వార్తను వింటున్నాను. ఇందులో ఏమాత్రం నిజం లేదు. ప్రస్తుతం నితిన్‌‌తో శ్రీనివాస కళ్యాణం చేశాను. మహేష్ బాబు 25వ చిత్రం ఒక్కటే సెట్స్ పైన ఉంది. రామ్‌తో హ‌లో గురు ప్రేమ కోస‌మే చిత్రం చేస్తున్నాను. ఇవిత‌ప్ప... ఏ  చిత్రం చేయ‌డం లేదు. ఏ సినిమా అయినా క‌న్ఫ‌ర్మ్ అయితే నేనే ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ చెబుతాను అన్నారు. అదీ సంగ‌తి..!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ranya Rao: బంగారం స్మగ్లింగ్: కన్నడ నటి రన్యా రావుపై COFEPOSA ప్రయోగం

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments