Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్విమ్మింగ్ పూల్‌లో శీర్షాసనం వేసిన దిశా పటానీ (వీడియో)

బాలీవుడ్ కుర్రకారు హీరోయిన్లలో దిశా పటానీ ఒకరు. ఈమె తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. తెలుగులో "లోఫ‌ర్" చిత్రంతో అల‌రించిన ఈ అమ్మ‌డు ఇటీవ‌ల "బాఘీ 2" చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ చిత్రం

Webdunia
బుధవారం, 9 మే 2018 (15:50 IST)
బాలీవుడ్ కుర్రకారు హీరోయిన్లలో దిశా పటానీ ఒకరు. ఈమె తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. తెలుగులో "లోఫ‌ర్" చిత్రంతో అల‌రించిన ఈ అమ్మ‌డు ఇటీవ‌ల "బాఘీ 2" చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో ఆ మూడ్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తుంది.
 
ఈ అమ్మ‌డు రీసెంట్‌గా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోని షేర్ చేసి అభిమానులు.. ఎవ‌రు ఇలా చేయ‌గ‌లరు అని అడిగింది. వీడియోలో ఈ అమ్మ‌డు స్విమ్మింగ్ పూల్‌లో శీర్షాసనం వేసి అంద‌రి మ‌తులు పోగొట్టింది. 
 
ఈ వీడియోని చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. సోష‌ల్ మీడియాలో ఎప్పుడు హాట్ టాపిక్‌గా ఉండే దిశా ప‌టానీ మ్యాగ‌జైన్స్‌పై త‌న అందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతుంటుంది. మ‌రి దిశా ప‌టానీ తాజా ఫీట్‌పై మీరు ఓ లుక్కేయండి. 

 
 

Who all can do this

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments