Webdunia - Bharat's app for daily news and videos

Install App

''సాహో''లో ప్రభాస్ సరసన నటించాలంటే.. అంత కావాలన్న దిశాపటానీ?

బాహుబలి సినిమాతో మంచి సక్సెస్ కొట్టిన ప్రభాస్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. నెల రోజుల పాటు బాహుబలి రిలీజ్ అనంతరం ప్రభాస్ బ్రేక్ తీసుకున్నారు. జూన్ 5న హైదరాబాద్‌కి వచ్చే ప్రభాస్.. సాహో టీమ్‌తో కలవనున్నా

Webdunia
గురువారం, 1 జూన్ 2017 (11:54 IST)
బాహుబలి సినిమాతో మంచి సక్సెస్ కొట్టిన ప్రభాస్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. నెల రోజుల పాటు బాహుబలి రిలీజ్ అనంతరం ప్రభాస్ బ్రేక్ తీసుకున్నారు. జూన్ 5న హైదరాబాద్‌కి వచ్చే ప్రభాస్.. సాహో టీమ్‌తో కలవనున్నాడని సమాచారం. ఇప్పటికే సాహో చిత్రం పూర్తి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకోగా సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. 
 
రన్ రాజా రన్ ఫేం సుజీత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనుండగా, యువి క్రియేషన్స్ బేనర్ పై 150 కోట్లతో సాహో రూపొందనుంది. ఈ మధ్య విడుదలైన సాహో టీజర్ మూవీపై భారీ అంచనాలు పెంచింది. చిత్రంలో కథానాయికగా ఎవరు నటిస్తారు అనే దానిపై క్లారిటీ రాలేదు. దిశాపటానీకి సాహో టీమ్ ఆఫర్ ఇచ్చిందట. ఇప్పటికే ఆమె సినిమాలు హిట్ కాకపోయినా, ''సాహో" దర్శకనిర్మాతలు మాత్రం దిశాపటానిని పట్టించుకుని ప్రభాస్ పక్కన నటించే ఛాన్స్‌ ఇచ్చారు. 
 
అయితే వచ్చిన అవకాశాన్ని దిశాపటానీ పొగరుతో వద్దనుకుందట. సాహో సినిమాలో నటించేందుకు రూ.5 కోట్ల పారితోషికం అడిగిందట. అంత ఇవ్వలేమని సాహో టీమ్ చెప్పేసిందట. దీంతో దిశాపటానీ సాహో టీమ్‌తో పనిచేసే ఛాన్సును మిస్ చేసుకుందట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments