Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ వ్యాపారవేత్తను పెళ్లాడిన ప్రాచీ తెహ్లాన్

Webdunia
సోమవారం, 10 ఆగస్టు 2020 (09:05 IST)
ప్రముఖ సినీ నటి, మాజీ క్రీడాకారిణి ప్రాచీ తెహ్లాన్ ఎట్టకేలకు ఓ ఇంటికి కోడలైంది. ఢిల్లీకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తను ఆమె వివాహం చేసుకున్నారు. ఈ నెల 7వ తేదీన ఈ పెళ్లి జరిగింది. దీనికి సంబంధించి ప్రాచీ తెహ్లాన్.. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫోటోను పోస్ట్ చేసింది... దానికింద '07-08-2020, వివాహ తేదీ' అనే క్యాప్షన్ పెట్టింది. ఆమె పెళ్లాడిన వరుడు పేరు రోహిత్ సరోరా. 
 
ఇదిలావుంటే, హిందీ సీరియల్ 'దియా ఔర్ బాతీ హమ్‌'లో ప్రాచీ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సీరియల్ ద్వారా ఆమె అనేకమంది అభిమానులను సంపాదించుకున్నారు. అంతేకాకుండా ఆమె భారత నెట్‌బాల్ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించారు. 2010 కామన్వెల్త్ క్రీడల్లో ఆమె కెప్టెన్సీలోనే నెట్‌బాల్‌ పోటీల్లో జాతీయ జట్టు పోటీ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

Golden Hour: రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్య చికిత్స - గోల్డెన్ అవర్ సమయంలో?

ఓబుళాపురం మైనింగ్ కేసు తుది తీర్పు : సబితా ఇంద్రారెడ్డి పరిస్థితి ఏంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments