Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రగ్స్ కేసు... పూరీ-కెల్విన్-ఓ జ్యోతిలక్ష్మీ, అడ్డంగా బుక్కయిపోయినట్లే...

డ్రగ్స్ కేసులో దర్శకుడు పూరీ జగన్నాథ్ పీకల్లోతు కూరుకుపోయినట్లు తెలుస్తోంది. ఈ ఉదయం సిట్ ముందు విచారణకు హాజరైన పూరీని అధికారులు విచారిస్తూనే వున్నారు. తన వ్యక్తిగత జీవితం దగ్గర్నుంచి మొదలుకుని సినిమా జీవితం వరకూ అన్ని విషయాలపై వారు ప్రశ్నించినట్లు తె

Webdunia
బుధవారం, 19 జులై 2017 (18:44 IST)
డ్రగ్స్ కేసులో దర్శకుడు పూరీ జగన్నాథ్ పీకల్లోతు కూరుకుపోయినట్లు తెలుస్తోంది. ఈ ఉదయం సిట్ ముందు విచారణకు హాజరైన పూరీని అధికారులు విచారిస్తూనే వున్నారు. తన వ్యక్తిగత జీవితం దగ్గర్నుంచి మొదలుకుని సినిమా జీవితం వరకూ అన్ని విషయాలపై వారు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ విషయానికి వచ్చేసరికి పూరీ తనకు కెల్విన్ అనే వ్యక్తి ఎవరో తెలియదని సమాధానాన్ని దాటవేసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. 
 
దీనితో వారు చార్మి కథానాయికగా తెరకెక్కిన జ్యోతిలక్ష్మి చిత్రం ఆడియో వేడుకలో పాల్గొన్న కెల్విన్ ఫోటోలను బయటపెట్టడంతో నిజాన్ని అంగీకరించక తప్పని పరిస్థితి ఎదురైంది. ఇంకా అనేక రకాలుగా సిట్ అధికారులు ప్రశ్నిస్తుండటంతోపాటు డ్రగ్స్ తను ఆరు నెలల క్రితమే మానేసినట్లు పూరీ చెప్పడంతో అతడి రక్త నమూనాలను సేకరించి విషయాన్ని నిర్థారించేందుకు నార్కోటిక్ నిపుణులను రంగంలోకి దింపారు అధికారులు. మొత్తమ్మీద చూస్తే పూరీ జగన్నాథ్ డ్రగ్స్ కేసులో బాగా ఇరుక్కుపోయినట్లుగా అనిపిస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాక్‌కు పగటిపూటే చుక్కలు... యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్‌తో మిలిటరీ పోస్ట్‌ను ధ్వంసం (Video)

భారత్ పాకిస్థాన్ యుద్ధం : విమాన ప్రయాణికులకు అలెర్ట్

దేశం కోసం ఏమైనా చేస్తాం : ముఖేశ్ అంబానీ - గౌతం అదానీ

పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ నిధులపై సమీక్ష.. అడ్డు చెప్పనున్న భారత్!

భారత్ పాక్ యుద్ధం : దేశంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments