Webdunia - Bharat's app for daily news and videos

Install App

ది ఫ్యామిలీ మ్యాన్ సీజ‌న్ 2 స్ట్రీమింగ్.. సమంతకు ఫ్యాన్స్ మద్దతు

Webdunia
గురువారం, 3 జూన్ 2021 (17:29 IST)
ది ఫ్యామిలీ మ్యాన్ సీజ‌న్ 2 వెబ్ సీరిస్‌ స్ట్రీమింగ్ కానుంది. ఇందులో సమంత అక్కినేని త‌మిళ టెర్ర‌రిస్టుగా న‌టించినందుకు కొంద‌రు నెటిజ‌న్లు ట్రోల్ చేస్తుంటే… మ‌రో ప‌క్క దీని మేక‌ర్స్ రాజ్ అండ్ డీకే ఈ సీజ‌న్‌కు ప్రేక్ష‌కుల నుండి పాజిటివ్ రియాక్ష‌న్ వ‌స్తుంద‌నే ఆశాభావాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. 
 
త‌మిళ‌నాడులోని రాజ‌కీయ పార్టీలు, నేత‌లు ఈ వెబ్ సీరిస్ ను బ్యాన్ చేయాల‌ని కోరినా కేంద్రం మాత్రం మౌనం వ‌హించింది. దాంతో మ‌రికొన్ని గంట‌ల్లో ఈ వెబ్ సీరిస్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇదే విష‌యాన్ని మేకర్స్ సైతం సోష‌ల్ మీడియా ద్వారా తెలిపారు. 
 
త‌మ వెబ్ సీరిస్ ట్రైల‌ర్ లోనొ కొన్ని స‌న్నివేశాల‌ను చూసి, అపోహ‌ల‌కు గురి కావ‌ద్ద‌న్న‌ది వారి మాట‌. ఈ ప్రాజెక్ట్ లో వ‌ర్క్ చేసిన వారిలో అత్య‌ధిక శాతం మంది త‌మిళులే ఉన్నార‌ని, ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన ప్రియ‌మ‌ణి, స‌మంత‌, ర‌చ‌యిత సుమన్ కూడా ఆ ప్రాంతం వారేనని, వారికి త‌మిళ సంస్కృతి, సంప్ర‌దాయాలంటే అపార‌మైన గౌర‌వం ఉంద‌ని, కాబ‌ట్టి ఏ ప‌రిస్థితుల్లోనూ త‌మిళ‌ల‌ను అవ‌మానించ‌డం అనేది తమ వెబ్ సీరిస్‌లో జ‌ర‌గ‌ద‌ని హామీ ఇస్తున్నారు. ఇక సమంత ఫ్యాన్స్ ఆమెకు మద్దతిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments