Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఢీ'లో అక్సా ఖాన్ పర్ఫార్మెన్స్ ఫెంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్... ఇంకా ఏమన్నా వుంటే అవీ...

ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ డాన్స్ షో ద్వారా ఎంతోమంది ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. ఈ ప్రోగామ్ కూడా అనేక సీజన్లతో మంచి రేటింగ్ ఉన్న షోగా దూసుకెళ్తోంది. ఇప్పుడు ఈ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్న శేఖర్ మాస్టర్ కూడా ఈ ప్రోగ్రామ్ ద్వారా కెరీర్‌లో అగ్రస్థానాన్న

Webdunia
గురువారం, 31 మే 2018 (16:37 IST)
ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ డాన్స్ షో ద్వారా ఎంతోమంది ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. ఈ ప్రోగామ్ కూడా అనేక సీజన్లతో మంచి రేటింగ్ ఉన్న షోగా దూసుకెళ్తోంది. ఇప్పుడు ఈ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్న శేఖర్ మాస్టర్ కూడా ఈ ప్రోగ్రామ్ ద్వారా కెరీర్‌లో అగ్రస్థానాన్ని చేరుకున్నవారే. ప్రస్తుతం ఈయన మెగాస్టార్ చిరంజీవికి కొరియోగ్రాఫ్ చేసే స్థాయికి ఎదిగిన విషయం తెలిసిందే. 
 
అంతెందుకు ఇప్పుడు మంచి హిట్లు ఇస్తున్న హీరోయిన్ సాయి పల్లవి కూడా ఈ స్టేజ్ నుండి పరిచయమయ్యారు. ఢీ పార్టిసిపెంట్స్ స్థాయి ఎలా ఉంటుందో ప్రోగ్రామ్ రేటింగ్స్‌ని బట్టి చెప్పవచ్చు. అయితే ఇప్పుడున్నవారిలో డాన్స్‌తో పాటుగా తన అభినయంతో అందరినీ ఒక పార్టిసిపెంట్ చూపు తిప్పుకోనీకుండా చేస్తున్న అమ్మాయి అక్సా ఖాన్. 
 
అందాల ఆరబోత ఇప్పుడు బుల్లితెరపై కూడా మామూలైపోయింది. ఇటీవల జరిగిన ఢీ ఎపిసోడ్‌లో ఈ అమ్మాయి చాలా హాట్ హాట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. మామూలుగానే శేఖర్ మాస్టర్ ఈమెను పొగడ్తలతో ముంచేస్తూ ఉంటాడు, ఇక దీన్ని చూసాక మోస్ట్ రొమాంటిక్ పర్ఫార్మెన్స్‌గా అభివర్ణించారు. అంతేకాకుండా ఆమె గనక హీరోయిన్ అయితే చాలా టాప్ పొజిషన్‌కు వెళ్తుందని కితాబిచ్చారు. మరి సిల్వర్ స్క్రీన్ పైన ఫస్ట్ ఆఫర్ ఎవరిస్తారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్-పాకిస్థాన్ ఆపరేషన్ సింధూర్.. చైనా ఆందోళన.. శాంతించండి అంటూ..?

ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఇచ్చిన సమాధానం : అమిత్ షా

Operation Sindoor: కుక్కలు అరిచినట్టు సోషల్ మీడియాలో ఎవరు అరవొద్దు- పవన్ కల్యాణ్ (video)

OperationSindoor: మోదీ, భారత సాయుధ దళాలను కొనియాడిన చంద్రబాబు

భారత్ వెనక్కి తగ్గితే ఉద్రిక్తతలు నివారించేందుకు సిద్ధం : పాకిస్థాన్ శాంతిమంత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments