Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్ళి కాకుండానే ఫాదర్‌ని అయ్యాను-సరోగసీ ద్వారా కవలలకు పుట్టారోచ్..!

బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ తన వ్యక్తిగత రహస్యాలను బయటపెట్టారు. తాను పెళ్ళి కాకుండానే తండ్రినయ్యానని చెప్పాడు. తాను పెళ్లి కాకుండానే ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చానని చెప్పాడు. సరోగసీ విధానంలో ఓ బా

Webdunia
సోమవారం, 6 మార్చి 2017 (11:00 IST)
బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ తన వ్యక్తిగత రహస్యాలను బయటపెట్టారు. తాను పెళ్ళి కాకుండానే తండ్రినయ్యానని చెప్పాడు. తాను పెళ్లి కాకుండానే ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చానని చెప్పాడు. సరోగసీ విధానంలో ఓ బాబుకు, ఓ పాపకు జన్మనిచ్చినట్లు తెలిపాడు. ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. ముంబై, అంధేరీలోని ఓ ఆసుపత్రిలో జన్మించిన కవలలకు తండ్రి పేరుగా బర్త్ సర్టిఫికెట్‌లో తన పేరును రాయించుకున్న కరణ్ ఇదే విషయాన్ని ధ్రువీకరించాడు. 
 
తాను అవివాహితుడు కావడంతోనే తల్లి పేరును వెల్లడించడం లేదని చెప్పుకొచ్చాడు. కాగా, ఇప్పటికే కరణ్ తన జీవిత చరిత్ర పుస్తకంలో, పిల్లలను దత్తత తీసుకుంటానని అలా కుదరకుంటే, అద్దె గర్భం ద్వారా పిల్లల్ను కంటానని చెప్పిన సంగతి తెలిసిందే. సరోగసి విధానం ద్వారా ఓ బాబు, ఓ పాప(కవలలు)కి ఆయన తండ్రి అయ్యానని చెప్తున్నారు. 
 
ఈ ఇద్దరు పిల్లలు ముంబై అంధేరిలోని మస్రానీ హాస్పిటల్‌లో జన్మించగా ఆ ఇద్దరు పిల్లలకు తండ్రిగా తన పేరుని బర్త్ సర్టిఫికెట్‌లో రిజిస్టర్ చేయించుకున్నాడట. ఫిబ్రవరిలోనే ఈ ఇద్దరు పిల్లలు జన్మించినప్పటికి శుక్రవారం రోజు పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో ఇద్దరు పిల్లల పేర్లను రిజిస్టర్ చేయించాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments