Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూన‌మ్ కౌర్‌కు న‌చ్చిన భంగిమ‌, ఐదుగురితో కలిసి...

Webdunia
మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (14:28 IST)
Poonam kaur
న‌టి పూన‌మ్ కౌర్ ఈమ‌ధ్య త‌ర‌చూ సోష‌ల్‌మీడియాలో యాక్టివ్‌గా వుంటోంది. క‌రోనా సెకండ్ వేవ్ త‌ర్వాత ప్ర‌కృతిని ఆస్వాదిస్తూ, మొక్క‌లకు నీళ్ళు పెట్ట‌డం, మొక్క‌లు నాట‌ట‌డం వంటి పోస్ట్ చేస్తూ త‌న స్నేహితులు, కుటుంబీల‌కుతో స‌ర‌దాగా గ‌డిపేస్తుంది.

ఆరోగ్య‌రీత్యా వ్యాయామాలు చేస్తుండే పూన‌మ్ కౌర్ యోగాను తూచ‌. త‌ప్ప‌కుండా పాటిస్తుంద‌ట‌. ఆస‌నాల్లో భాగంగా అందుకు త‌గిన భంగిమ‌ల‌ను యోగాలో కొన్నింటిని చేస్తుంది. ఇందుకోసం స్నేహితులైన యోగిని పోర్ట‌ర్ల  నుంచి న‌చ్చిన స్టిల్ క్లిక్ చేసుకుంటుంది. ఈరోజు అందులో ఓ భంగిమ త‌న‌కు బాగా న‌చ్చింద‌ని పోస్ట్ చేసింది.
 
యోగా ఆగ‌స‌నాల‌లో బుర‌ద‌లో కాసేపు వుండ‌డం, బుర‌దలో అవ‌స‌ర‌మైతే నృత్యం చేయ‌డం వంటివి కొన్ని క్రియ‌లు వున్నాయి. అందులో భాగంగా కొంద‌రు గ్రూప్‌గా ఏర్ప‌డి ముందుగా ఏర్పాటు చేసుకున్న బుర‌ద‌గుంట‌లో ఇలా విన్యాసాలు చేస్తుంటారు. అందులో త‌న‌కు ఈరోజు బాగా న‌చ్చిన భంగిమ ఇదంటూ పోస్ట్ చేసింది.

ఐదుగురు క‌లిసి బుర‌ద‌లో యోగ ఆస‌నాలు వేస్తుండ‌గా ఫొటో క్లిక్ మంది. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంత తీవ్ర‌మైన ఎండ‌లో వున్నా దేహానికి ఏమీ కాదు. వ్య‌వ‌సాయంలో నారుమ‌ళ్ళు వేసే వారు, పంట‌పొలాల్లో ప‌నిచేసేవారికి ఇది మామూలే. పూన‌మ్ కౌర్ లాంటి సెల‌బ్రిటీల‌కు ఇది కొత్త‌గానే వుంటుంది క‌దూ. అయితే ఈ ఐదుగురిలో త‌ను ఎక్క‌డ వుందంటే, అది మ‌న‌కే వ‌దిలేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశం దాడులతో పాకిస్తాన్ కకావికలం: బంకర్‌లో దాక్కున్న పాకిస్తాన్ ప్రధానమంత్రి

INS Vikrant గర్జన: పాకిస్తాన్ లోని కరాచీ పోర్టు నేలమట్టం (video)

జమ్మూపై పాకిస్తాన్ క్షిపణి, డ్రోన్ దాడులు: పాక్ 2 JF17 ఫైటర్ జెట్లను కూల్చేసిన భారత సైన్యం

Anantapur MP: అనంతపురం ఎంపీ సోదరి హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి

Telangana: ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు చెల్లిస్తున్నాం.. భట్టి విక్రమార్క

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments