Webdunia - Bharat's app for daily news and videos

Install App

విక్రమాదిత్యగా ప్రభాస్.. రాధేశ్యామ్ టీజర్

Webdunia
శనివారం, 23 అక్టోబరు 2021 (14:00 IST)
prabhas
రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఫ్యాన్సుకు గుడ్ న్యూస్ వచ్చింది. బర్త్ డే కానుకగా విక్రమాదిత్యగా ప్రభాస్ వచ్చేస్తున్నాడు. అయితే మనలో ఒకడు కాదంటూ ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్ ట్రీట్ ఇచ్చారు ప్రభాస్. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం రాధేశ్యామ్ టీజర్ రిలీజ్‌ అయింది. 
 
"నా పేరు విక్రమాదిత్య. నాకు అన్నీ తెలుసు కానీ మీకు ఏమీ చెప్పను. నేను మీలో ఒకడిని కాదు. అలాగని దేవుడిని కాదు" అంటూ ప్రభాస్ చెప్పిన ప్రతీ డైలాగ్ ఆకట్టుకుంది. ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటించింది. 
 
ఈ చిత్రం 2022 జనవరి 14న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. గోపికృష్ణ మూవీస్, యువి క్రియేషన్స్, టి-సిరీస్ బ్యానర్‌ లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Prabhas (@actorprabhas)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

"ఆపరేషన్ సింధూర్" అంటే ఏమిటి!

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments