Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీదేవిని మైమరపించిన జాన్వీ.. తొలి ఫోటో షూట్‌లో అదరగొట్టింది (Video)

బాలీవుడ్ అందాల నటి దివంగత శ్రీదేవి - బోనీ కపూర్‌ల ముద్దుల కుమార్తె జాన్వి కపూర్. ఈమె బాలీవుడ్ చిత్ర రంగ ప్రవేశం చేసింది. 'ధడక్' అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. అదేసమయంలో సమయ

Webdunia
సోమవారం, 11 జూన్ 2018 (09:08 IST)
బాలీవుడ్ అందాల నటి దివంగత శ్రీదేవి - బోనీ కపూర్‌ల ముద్దుల కుమార్తె జాన్వి కపూర్. ఈమె బాలీవుడ్ చిత్ర రంగ ప్రవేశం చేసింది. 'ధడక్' అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. అదేసమయంలో సమయం చిక్కినపుడల్లా ఫోటో షూట్స్‌లో బిజీబిజీగా గడుపుతోంది. తాజాగా ఆమె వోగ్ మ్యాగజైన్ కోసం ఫోటో షూట్‌లో పాల్గొంది.
 
బోనీకపూర్ - శ్రీదేవి తనయ జాన్వీకపూర్ విడుదల చేసిన ఓ వీడియో ఆసక్తికరంగా ఉంది. వోగ్ మ్యాగ్ జైన్ ఫొటో షూట్ లో పాల్గొన్న వీడియోను ఈ వీడియోను జాన్వీ పోస్ట్ చేసింది. 'హాయ్ గైస్, దిస్ ఈజ్ జాన్వీకపూర్ అండ్ వెల్ కమ్ టూ మై ఫస్ట్ ఎవర్ వోగ్ షూట్' అంటూ ఈ వీడియోలో పలుకరించింది.
 
కాగా, ఫొటో షూట్ నిమిత్తం జాన్వీ ఇచ్చిన పోజ్‌లు అద్భుతంగా ఉన్నాయని, తన తల్లి శ్రీదేవిని మైమరపించేలా ఉన్నట్టు చెప్పారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటికే దాదాపు ఆరు లక్షల మంది నెటిజన్లు వీక్షించడం గమనార్హం. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆపరేషన్ సిందూర్‌ కోసం ఉపయోగించిన యుద్ధ విమానాలు ఏవి?

Operation Sindoor ఆపరేషన్ సింధూర్: పాకిస్తాన్‌లోని అమెరికా పౌరులు జాగ్రత్త..

పహల్గాం దాడితో యావత్ దేశం రగిలిపోయింది : భారత విదేశాంగ శాఖ

Moody రిపోర్ట్: భారత్ ఎదుగుతోంది.. పాకిస్థాన్ తరుగుతోంది.. ఉగ్రవాదులకు వంతపాడుతూ...

దాయాది దేశాన్ని ఏమార్చి దెబ్బకొట్టిన ప్రధాని మోడీ...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments