Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉచితంగా వాక్సిన్ వేసుకోండి: చిరంజీవి

Webdunia
మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (19:28 IST)
Chiru ph
తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లో 24 శాఖ‌ల‌కు చెందిన కార్మికుల‌కు క‌రోనా కాలంలో సి.సి.సి. ఆధ్వ‌ర్యంలో అంద‌రికీ నిత్యావ‌స‌ర స‌రుకులు అంద‌జేయ‌డం జ‌రిగింది. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున‌, మ‌హేష్‌బాబుతోపాటు ప‌లువురు ప్ర‌ముఖులు ట్ర‌స్టీగా ఏర్ప‌డి క‌రోనా క్రైసెస్ ఛారిటీ పేరుతో ఆ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఆ త‌ర్వాత క‌రోనా వెసులుబాటు ఇవ్వ‌డంతో య‌థావిధిగా కార్మికులు త‌న విధుల‌కు హాజ‌ర‌యి షూటింగ్‌లు జ‌రుపుకున్నారు. కానీ మ‌ర‌లా ఇప్పుడు క‌రోనా సెకండ్ వేవ్ ఉధృతం కావ‌డంతో మ‌ర‌లా సి.సి.సి. ముందుకు వ‌చ్చి కార్మికులంద‌రికీ క‌రోనా వేక్సిన్ ఉచితంగా వేసుకునే వెసులుబాటు క‌ల్పించింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments