Webdunia - Bharat's app for daily news and videos

Install App

#MeeTo లైంగిక వేధింపుల నిందితుడికి బ్రహ్మరథం, బాధితురాలిపై బ్యాన్, ఇదేమి న్యాయం?: చిన్మయి

Webdunia
శనివారం, 9 నవంబరు 2019 (15:45 IST)
#MeeTo సినిమా ఇండస్ట్రీలో ఎంతటి కుదుపు కుదిపిందో వేరే చెప్పక్కర్లేదు. ఆఫర్ల పేరుతో నటీమణులను, మహిళా టెక్నీషియన్లపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటనల తాలూకు వివరాలను ఆమధ్య చాలామంది నటీమణులతో పాటు ఇతర విభాగాల్లో పనిచేసేవారు కూడా బయటపెట్టారు. ఆ దెబ్బతో చాలామంది దర్శకనిర్మాతలు తీవ్రమైన ఇక్కట్లు ఎదుర్కొన్నారు. కొందరు సినీ ఇండస్ట్రీ నుంచి వెలివేయబడ్డారు.
 
ఐతే తమిళ సినీ పరిశ్రమకు చెందిన వైరుముత్తుపై మాత్రం ఎలాంటి ప్రభావం లేదంటూ గాయని చిన్మయి శ్రీపాద ఆవేదన వ్యక్తం చేశారు. లైంగిక వేధింపులకు పాల్పడిన వైరముత్తు హ్యాపీగా పలు పార్టీ ఫంక్షన్లకు, సినీ ఫంక్షన్లకు వెళుతున్నారనీ, ఆరోపించిన నాపై తమిళ ఇండస్ట్రీలో నిషేధం విధించారని ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తమిళ ఇండస్ట్రీ పెద్దలు తనకు ఈ విషయంలో బాగా న్యాయం చేశారంటూ పేర్కొన్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గంగవ్వ మేకోవర్ మామూలుగా లేదుగా... సోషల్ మీడియాలో వైరల్!!

వృద్ధురాలి మెడకు చీర బిగించి చంపిన బాలుడు.. ఆపై మృతదేహంపై డ్యాన్స్ చేస్తూ పైశాచికానందం...

మే 15 నుంచి మే 26 వరకు సరస్వతి పుష్కరాలు.. అన్నీ ఏర్పాట్లు

తమ్ముడు చోరీ చేశాడనీ అవమానభారంతో ఇద్దరు పిల్లలతో బావిలో దూకిన అక్క!!

వెంటిలేటరుపై చికిత్స పొందుతున్నా వదలిపెట్టని కామాంధులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం