Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చి 3న ప్రేక్షకుల ముందుకి రాబోతున్న 'గుంటూరోడు'

క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై రాకింగ్ స్టార్ మ‌నోజ్ మంచు హీరోగా, బ్యూటిఫుల్ ప్ర‌గ్యా జైస్వాల్ హీరోయిన్‌గా, సత్య తెర‌కెక్కిస్తున్న చిత్రం గుంటూరోడు. అద్భుతమైన కథ, కథనాలతో, తెరకెక్కిన ఈ చిత్ర ట్రైల‌ర్‌కు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్ప

Webdunia
గురువారం, 16 ఫిబ్రవరి 2017 (15:25 IST)
క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై రాకింగ్ స్టార్ మ‌నోజ్ మంచు హీరోగా, బ్యూటిఫుల్ ప్ర‌గ్యా జైస్వాల్ హీరోయిన్‌గా, సత్య తెర‌కెక్కిస్తున్న చిత్రం గుంటూరోడు. అద్భుతమైన కథ, కథనాలతో, తెరకెక్కిన ఈ చిత్ర ట్రైల‌ర్‌కు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న ల‌భిస్తుంది. ఇప్పటికే యూట్యూబ్‌లో ఈ చిత్ర ట్రైలర్‌కి, ఆడియోకి మిలియన్ వ్యూస్ రెస్పాన్స్ రావడం విశేషం. 
 
ఈ సంద‌ర్భంగా... చిత్ర నిర్మాత వ‌రుణ్ అట్లూరి మాట్లాడుతూ- ``లవ్ అండ్ యాక్ష‌న్ ఎంటర్టైనర్‌గా రూపొందనున్న మా గుంటూరోడు సినిమాలో మ‌నోజ్ తన యాక్ష‌న్‌తో  ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తారు. మ‌నోజ్, ప్ర‌గ్యా జైస్వాల్,S.K. సత్యల‌తో స‌హా యూనిట్ అంద‌రి స‌పోర్ట్‌తో సినిమాను అనుకున్న విధంగా, అనుకున్న సమయానికి  పూర్తి చేయ‌గ‌లిగాం. 
 
సినిమా చాలా బాగా వ‌చ్చింది. ఆల్రెడీ రిలీజ్ చేసిన ట్రైల‌ర్‌కు, సాంగ్స్ మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్స్ పూర్తిచేసుకుంటున్న మా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా మార్చి 3వ తేదీన విడుద‌ల చేయబోతున్నామని దర్శకనిర్మాతలు తెలియచేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

My Sindoor to Border: పెళ్లైన మూడు రోజులే. నా సింధూరాన్ని సరిహద్దులకు పంపుతున్నా..

Asaduddin Owaisi: పాకిస్తాన్ మజాక్ చేస్తుంది.. భారత్ కోసం ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధం.. ఓవైసీ (video)

Quetta: బలూచిస్థాన్ రాజధాని క్వైట్టాను ఆధీనంలోకి తీసుకున్న బీఎల్ఏ

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments