Webdunia - Bharat's app for daily news and videos

Install App

గతం గతః కొత్త ప్రయాణం మొదలు పెట్టాను.. హన్సిక మోత్వానీ

Webdunia
సోమవారం, 20 ఫిబ్రవరి 2023 (18:21 IST)
హన్సిక మోత్వాని శింబుతో తన గత రొమాంటిక్ రిలేషన్ గురించి నోరు విప్పింది. ఆ తర్వాత ఆమె లవ్ షాదీ డ్రామా డాక్యుమెంటరీ విడుదలైంది. ఇది సోహెల్ ఖతురియాకు రెండవ వివాహం. 
 
గతంలో ఎస్టీఆర్ శింబుతో హన్సిక ప్రేమలో వుండిన సంగతి తెలిసిందే. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో, హన్సిక మోత్వాని తన గత సంబంధం గురించి శింబుతో విడిపోవడం గురించి నోరు విప్పింది. 
 
శింబుతో బ్రేకప్ అయిన తర్వాత మరొకరిని రెండోసారి ప్రేమించడానికి చాలా సమయం పట్టిందని హన్సిక మోత్వాని చెప్పింది. ప్రేమపై తనకు నమ్మకం ఉందని తెలిపింది. 
 
సోహైల్ తన జీవితంలోకి వచ్చాక ప్రేమ మీద తనకు మరింత నమ్మకం ఏర్పడింది. తన గత రిలేషన్‌షిప్ ముగిసిపోయింది. ప్రస్తుతం తాను కొత్తగా ప్రయాణాన్ని మొదలుపెట్టానంటూ హన్సిక మోత్వానీ చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జైలుకు వెళ్లినా నా భార్య నాతోనే ఉంటుంది : అఘోరీ (Video)

పహల్గామ్ ఉగ్రదాడి : కాశ్మీర్‌కు బుక్కింగ్స్‌ను రద్దు చేసుకుంటున్న టూరిస్టులు!!

ప్రతి ఒక్కరినీ కంటతడిపెట్టిస్తున్న వినయ్ నర్వాల్‌కు భార్య వీడ్కోలు (Video)

పహల్గామ్ ఘటన ఊచకోత ... మతం అడిగి హతమార్చడం దారుణం : ఓవైసీ

పహల్గామ్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న కేరళ హైకోర్టు జడ్జీలు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments