Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పుడే 50 సినిమాలు చేసేశాను... చిత్రాల పేరు వికిపీడియాలో వెతికా...

Webdunia
శుక్రవారం, 2 నవంబరు 2018 (12:31 IST)
వెండితెరపై బాలనటిగా మెప్పించి హీరోయిన్‌గా అలరించిన నటీమణులలో ఒకరు హన్సిక. చిన్న వయస్సులోనే సినిమాల్లోకి వచ్చి, అనతి కాలంలోనే తమిళుల ఆరాధ్యదేవతగా మారిపోయింది. ఒకప్పుడు ఏడాదికి 10 -12 సినిమాలతో బిజీ బిజీగా ఉండే హన్సిక ఇప్పుడు నాలుగైదు సినిమాలకే పరిమితమైంది. ఒక్కసారిగా సినిమాలు ఎందుకు తగ్గించుకోవాల్సి వచ్చిందో హన్సిక  వివరించింది. 
 
ఇదే అంశంపై ఆమె స్పందిస్తూ, సినిమాలు తక్కువ చేస్తున్నాను అంటే అవకాశాలు లేక కాదు. నాకు నేనుగా తగ్గించుకున్నాను. గత సంవత్సరం 18 కథలు విన్నాను. కేవలం నాలుగు సినిమాలకే ఓకే చెప్పాను. ఇప్పటికే దాదాపు 50 సినిమాలు చేశాను. నా వయస్సు హీరోయిన్లతో పోల్చుకుంటే నేను ఎక్కువ సినిమాలు చేసినట్టే లెక్క. ఇప్పటి వరకూ చాలా సినిమాల్లో గ్లామర్‌ హీరోయిన్‌గా చేశాను. ఇకపై అలాంటి పాత్రలకు దూరంగా ఉంటాను అని చెప్పుకొచ్చింది. 
 
నిజానికి నేను అప్పుడే 50 సినిమాలు చేశానంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. ఎన్ని సినిమాలు చేసానన్న లెక్క ఎప్పుడూ పెట్టుకోలేదు. ఇటీవల ఎవరో నాతో 'అప్పుడే 50 సినిమాలు చేసేసావే' అనడంతో లెక్క చూసుకున్నాను. నేను చేసిన సినిమాల్లో కొన్ని నాకు అస్సలు గుర్తే లేవు. దాంతో వికిపీడియాలో వెతకాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments