తనకు సలార్ అంటే ఆయనే అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

దేవీ
బుధవారం, 4 జూన్ 2025 (19:49 IST)
Salar-Prashant neel
సలార్ సినిమాతో యాక్షన్ హీరోగా ట్రెండ్ స్రిష్టించిన రెబల్ స్టార్ ప్రభాస్ దానికి సీక్వెల్ గా తీయాలని అనుకున్నారు. ఆ సినిమా విజయం తర్వాత పలు ప్రాజెక్ట్ లను చేస్తున్న ప్రభాస్ తాజాగా దర్శకుడు మారుతీతో రాజాసాబ్  చేస్తున్నాడు. అది పూర్తికావచ్చింది. ఇక ఆ తర్వాత స్పిరిట్ కూడా చేయనున్నాడు. కాగా, తాజాగా దర్శకుడు ప్రశాంత్ నీల్ పుట్టినరోజు సందర్భంగా ఓ పోస్టర్ ను విడుదల చేశారు సలార్ దర్శకుడు. 
 
ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం పార్ట్ 2 రంగం సిద్ధమైంది. మొదటి పార్ట్ లో ప్రభాస్ ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన వరద రాజమన్నార్ పాత్రకి సలార్ గా కనిపిస్తాడని తెలిసిందే. కానీ తనకు అసలు సలార్ ఎవరనేది ఆసక్తికరంగా ప్రభాస్ చెప్పుకొచ్చాడు. దర్శకుడు ప్రశాంత్ నీల్ నే తన సలార్ అంటూ నేడు ప్రశాంత్ నీల్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక విషెస్ ని తాను సోషల్ మీడియాలో చెప్పడం వైరల్ గా మారింది. నీ మ్యాడ్నెస్ ని పార్ట్ 2 లో చూసేందుకు ఫ్యాన్స్ కంటే నేనే ఎక్కువగా ఆసక్తిగా వున్నానని ప్రభాస్ చెబుతున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణలోని బైంసాలో వరుస గుండెపోటులతో ఇద్దరు మృతి

పవన్ కల్యాణ్ నా చిరకాల మిత్రుడు, నేను ఆయనను ఏమీ అనలేదు, అనను: విజయసాయి రెడ్డి

ఆంధ్ర, తెలంగాణల్లో హాట్ టాపిక్ అదే.. కేటీఆర్-జగన్, రేవంత్-చంద్రబాబుల భేటీ

అమరావతిలో 25 బ్యాంకులకు ఒకే రోజు శంకుస్థాపన

ఏలూరు జిల్లాలో పవన్ పర్యటన... సమస్యలను ఏకరవు పెట్టిన స్థానికులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments