Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంటి మీద నూలు పోగు లేదు.. యోగాసనాలు..ఫోటోలు వైరల్.. న్యూడ్ యోగా ఛాలెంజ్ రెడీనా?

Webdunia
మంగళవారం, 30 జులై 2019 (14:12 IST)
యోగాతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో వున్నాయనే విషయం తెలిసిందే. యోగాసనాలు చేయడం కోసం ప్రత్యేక దుస్తులను కొందరు ఉపయోగిస్తారు. కానీ ఈమె మాత్రం యోగా కోసం ఒంటి మీద నూలు పోగు లేకుండా యోగసనాలు చేసింది. 
 
ప్రస్తుతం న్యూడ్ యోగాతో తప్పేమీలేదంటోంది. నగ్నత్వంలో ఎలాంటి తప్పు లేదని చెప్తోంది. అందరూ నగ్నంగానే యోగాసనాలు వేసి.. వాటిని సోషల్ మీడియా మీడియాలో పోస్టు చేయాలని చెప్తోంది. మరి ఈ సవాలుకు ఎంతమంది జనం స్పందిస్తారో చూడాలి. 
 
ఆమె ఎవరో తెలీదు.. ఎక్కడ ఉంటుందో తెలీదు.. కానీ, ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా యోగాసనాలు వేసి, వాటిని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేస్తూ సంచలనం సృష్టిస్తోంది.


2015 నవంబరులో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసిన ఆ యువతి.. ఇప్పటి వరకు 9.9 లక్షల మంది ఫాలోయర్లను సంపాదించుకుంది. బాయ్‌ఫ్రెండ్ సహాయంతో న్యూడ్ ఫోటోలు తీస్తూ వాటిని వైరల్ చేస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Monalisa: మోనాలిసా మేకోవర్ వీడియో వైరల్

వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు: విచారణను జూలై నెలాఖరుకు సుప్రీం వాయిదా

తెలంగాణాలో 30న టెన్త్ పరీక్షా ఫలితాలు - ఈసారి చాలా స్పెషల్ గురూ..!

Amaravati : అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించమని పార్లమెంటును కోరతాం..

దుర్భాషలాడిన భర్త.. ఎదురు తిరిగిన భార్య - పదునైన ఆయుధంతో గుండు గీశాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం