Webdunia - Bharat's app for daily news and videos

Install App

హ‌లో గురు ప్రేమ కోస‌మే.. చాలా హాట్‌గా ఉంది..!

యంగ్ హీరో రామ్ - అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం హ‌లో గురు ప్రేమ కోస‌మే. ఈ చిత్రాన్ని నేను లోక‌ల్ ఫేమ్ న‌క్కిన త్రినాథ‌రావు తెర‌కెక్కిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పైన దిల్ రాజు నిర్మిస్తున్నారు. సినిమా చూపిస్త

Webdunia
మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (20:03 IST)
యంగ్ హీరో రామ్ - అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం హ‌లో గురు ప్రేమ కోస‌మే. ఈ చిత్రాన్ని నేను లోక‌ల్ ఫేమ్ న‌క్కిన త్రినాథ‌రావు తెర‌కెక్కిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పైన దిల్ రాజు నిర్మిస్తున్నారు. సినిమా చూపిస్త మామ‌, నేను లోక‌ల్.. ఇలా వ‌రుస‌గా విజ‌యాలు సాధిస్తుండటంతో డైరెక్ట‌ర్ న‌క్కిన త్రినాథ‌రావు సినిమాపై అటు ఆడియ‌న్స్‌లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను అంచ‌నాలు ఏర్ప‌డుతున్నాయి. 
 
రామ్‌తో న‌క్కిన త్రినాథ‌రావు తెరకెక్కిస్తోన్న హ‌లో గురు ప్రేమ కోస‌మే టీజ‌ర్ రిలీజ్ చేసారు. ఈ టీజ‌ర్ విష‌యానికి వ‌స్తే.. ఉద‌యాన్నే త‌ల‌స్నానం చేసి సాంబ్రాణి పొగ‌ల మ‌ధ్య త‌ల ఆరేసుకుంటున్న హీరోయిన్‌ని... అనుకోకుండా హీరో చూడ‌డం.. వారి మ‌ధ్య జ‌రిగే సంభాష‌ణ చాలా హాట్‌గా ఉంది. ఈ టీజ‌ర్ చూస్తుంటే... సినిమా చాలా హాట్‌గా ఉంటుంది. యూత్‌కి బాగా క‌నెక్ట్ అవుతుంది. ఖ‌చ్చితంగా రామ్‌కి మంచి హిట్ సినిమాగా నిలుస్తుంద‌నిపిస్తుంది. మ‌రి... ఎలాంటి ఫ‌లితాన్ని ఇస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రపంచ మహా సభలకు తెలుగు ప్రజలు తరలి రావాలి : కేంద్ర మంత్రి పెమ్మసాని

సింధు జలాలను నిలుపుతూ భారత్ చేపట్టే నిర్మాణాలను పేల్చేస్తాం : పాక్ మంత్రి వార్నింగ్!!

ఇన్‌స్టాలో ఫాలోయర్స్ తగ్గారని ఇన్‌ప్లుయెన్సర్ ఆత్మహత్య (Video)

భారత నేవీ త్రిశూల శక్తి - సముద్రంపై - నీటి కింద - అలల మీద...

ఉగ్రవాదులు - అండగా నిలిచేవారు మూల్యం చెల్లించుకోక తప్పదు : ప్రధాని మోడీ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments