Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ మబ్బుల్లో సూర్యుడు.. ఆ మబ్బు ఎవరంటే?

Webdunia
శుక్రవారం, 1 మే 2020 (09:25 IST)
టాలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, ఛార్మీల సంబంధంపై ఏవేవో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఛార్మీ తన కంపెనీలో పనిచేసినా పూరీ ఆమె స్నేహితురాలేనని చెప్పేసిన సంగతి విదితమే. ఛార్మీకూడా ఈ వ్యవహారంపై పట్టించుకోకుండా కామ్‌గా వుండిపోయింది.
 
ఇప్పటికే పూరి జగన్నాథ్ కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లలకి కూడా పెళ్లి వయసు వచ్చేసింది.. అయినా సరే పూరి జగన్నాథ్‌కి ఓ నటితో ఎఫైర్ ఉందని పరోక్షంగా గుసగుసలు చక్కర్లు కొడుతున్న వేళ.. హాస్య నటి హేమ ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. 
 
పూరీ జగన్నాథ్‌తో తనకు ఇప్పటికీ మంచి రిలేషన్ ఉందని.. అయితే ఆయన పక్కనే ఉండే చార్మీతో ఎలాంటి రిలేషన్ లేదన్నారు. 'జగన్ అనే వాడు మబ్బుల్లో సూర్యుడిలా ఉన్నారు. ఆ మబ్బుల్లో సూర్యుడు మబ్బులు తొలగిపోగానే ఖచ్చితంగా బయటకు వస్తాడు. ఇంతకీ ఆ మబ్బు ఏంటంటే.. ఛార్మినే అయి ఉండొచ్చుగా' అంటూ ఇన్ డైరెక్ట్‌గా ఛార్మికి కౌంటర్ ఇచ్చింది నటి హేమ. ఈ వ్యాఖ్యలపై పూరీ గానీ ఛార్మీ కానీ ఏమాత్రం స్పందించలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments