Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంతారాపై హృతిక్ రోషన్.. క్లైమాక్స్ అదిరిందిగా...

Webdunia
సోమవారం, 12 డిశెంబరు 2022 (17:37 IST)
దర్శకుడు కాంతారపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన నటీనటులు, దర్శకులు కాంతారపై తనదైన శైలిలో స్పందించారు.  తాజాగా బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కాంతార సినిమాను తాను చూశానంటూ ట్వీట్ చేశారు. కాంతారను చూసి చాలా నేర్చుకున్నానని తెలిపారు. 
 
రిషబ్ శెట్టి చిత్రాన్ని తీసిన విధానం అసాధారణమైందని చెప్పారు. స్టోరీ టెల్లింగ్, డైరెక్షన్, పెర్ఫార్మెన్స్ చాలా బాగున్నాయని తెలిపారు. సినిమా క్లైమాక్స్‌ అదిరిందని తెలిపారు. హృతిక్ రోషన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా అవుతున్నాయి .
 
కాంతార హీరో కమ్ డైరెక్టర్ అయిన రిషబ్ శెట్టి డైరక్ట్ చేశారు. కేవలం రూపాయలు 16 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా, ప్రపంచ వ్యాప్తంగా రూపాయలు 400.90 కోట్ల వసూళ్లు రాబట్టింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Insta Friend: ఇన్‌స్టా ఫ్రెండ్.. హోటల్ గదిలో వేధించాడు.. ఆపై వ్యభిచారం

Pawan Kalyan: తమిళనాడు మత్స్యకారులపై దాడులు.. పవన్ కల్యాణ్ స్పందన

వాట్సాప్ వైద్యం వికటించింది.. గర్భశోకాన్ని మిగిల్చింది...

కర్ణుడు చావుకు వంద కారణాలు అన్నట్టుగా వైకాపా ఓమిటికి బోలెడు కారణాలున్నాయ్... బొత్స

అధికారులు - కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే అప్పన్న భక్తులను చంపేసింది .. అందుకే వేటు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments