Webdunia - Bharat's app for daily news and videos

Install App

''మహానటి'' శాటిలైట్ రైట్స్‌కు రెక్కలు.. రూ.10కోట్లు పలికిందట..?

''మహానటి'' సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రెగ్యులర్ మాస్ సినిమా కాకపోవడం, పక్కా బయోపిక్ కావడంతో.. మహానటిని రిలీజ్‌కు ముందే అమ్ముకుంటే మంచిదని భావించి మార్కెట్లో పెట్టాడు. కానీ రిలీజ్‌కు ముందు మ

Webdunia
గురువారం, 10 మే 2018 (14:33 IST)
''మహానటి'' సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రెగ్యులర్ మాస్ సినిమా కాకపోవడం, పక్కా బయోపిక్ కావడంతో.. మహానటిని రిలీజ్‌కు ముందే అమ్ముకుంటే మంచిదని భావించి మార్కెట్లో పెట్టాడు. కానీ రిలీజ్‌కు ముందు మహానటి శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోలేదు. 
 
కొన్ని టాప్ ఛానల్స్ మధ్య గట్టిపోటీ నడిచినప్పటికీ డీల్ మాత్రం కుదరలేదు. అయితే ఇంతలో మహానటి రిలీజ్ అయ్యింది. ఇప్పుడీ సినిమాకు థియేటర్లలో పాజిటివ్ టాక్ రావడంతో ''మహానటి'' శాటిలైట్ రైట్స్‌కు రెక్కలొచ్చాయి. 
 
''మహానటి'' ప్రాజెక్టులోకి మంచి క్రేజ్ వున్న ఆర్టిస్టులు చేరడంతో.. ఈ చిత్రానికి అనూహ్య ఆదరణ లభించింది. విడుదలకు తర్వాత మహానటి శాటిలైట్ రైట్స్ కోసం కొన్ని ఛానల్స్ పోటీపడ్డాయట. ఇక ఈ సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ చూసిన ఒక ఛానల్ రూ.10 కోట్లు చెల్లించి శాటిలైట్ రైట్స్‌ను సొంతం చేసుకున్నట్టుగా సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments