Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ నటిపై మనసుపడిన రజనీకాంత్... నోరూరించే వంటకాలు చేయించారు

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఓ నటిపై మనసు పారేసుకున్నాడు. ఆ హీరోయిన్ కోసం రుచికరమైన ఆహార పదార్థాలను తయారు చేయించారు. ఆ హిరోయిన్ ఎవరో కాదు హుమా ఖురేషీ.

Webdunia
గురువారం, 5 అక్టోబరు 2017 (10:45 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఓ నటిపై మనసు పారేసుకున్నాడు. ఆ హీరోయిన్ కోసం రుచికరమైన ఆహార పదార్థాలను తయారు చేయించారు. ఆ హిరోయిన్ ఎవరో కాదు హుమా ఖురేషీ. ప్రస్తుతం రజనీకాంత్ "కాలా" అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానిక పా. రంజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో హుమా ఖురేషీ కథానాయికగా నటిస్తుంది.
 
తాజాగా ఈ అమ్మడు తన ట్విట్టర్‌లో వెరైటీ వంటకాలకు సంబంధించిన ఫోటో ఒకటి షేర్ చేసి నెటిజన్లకి నోరూరించేలా చేసింది. వివరాలలోకి వెళితే రజనీకాంత్ 'కాలా' సెట్‌లో నోరూరించే రుచికరమైన వంటకాలు చేయించారట. ఇవి ప్రత్యేకంగా హుమా ఖురేషి కోసమే చేయించినట్టు తెలుస్తుంది. మరి ఈ ఆనందాన్ని తన అభిమానులతోను పంచుకునేందుకు హుమా పలు రకాల వంటకాలని ఒక చోట చేర్చి, వాటిని ఫోటో తీసి ‘బెస్ట్ టీమ్ ‘కాలా’... మా కోసం చేయించిన వంటకాలు అద్భుతం.. సూపర్ స్టార్ రజనీ సార్ ధన్యవాదాలు’ అనే కామెంట్ పెట్టింది.
 
కాగా, ముంబై మాఫియా నేపథ్యంలో 'కాలా కారికాలన్' చిత్రం తెరకెక్కుతుండగా, ఈ చిత్రంలో రజనీకాంత్ దారవీ ప్రాంతంలోని తమిళుల కోసం పోరాడే కరికాలన్ పాత్రలో కనిపించనున్నాడు. 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం చెన్నైలో మూవీ షూటింగ్ జరుగుతుండగా, ఇందులో సూపర్ స్టార్ రజనీకాంత్ రీల్ భార్యగా ఈశ్వరీ రావు కనిపించనుంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pakistani Family in Visakhapatnam: విశాఖలో పాకిస్థానీ ఫ్యామిలీ.. అలా పర్మిషన్ ఇచ్చారు..

అవన్నీ అవాస్తవాలు, మేం పాకిస్తాన్‌కు ఆయుధాలు పంపలేదు: టర్కీ

కాదంబరి జెత్వానీ కేసు.. ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులకు నోటీసులు

YS Sharmila: గృహ నిర్భంధంలో షర్మిల - పోలీసులకు నన్ను ఆపే హక్కు లేదు

Pawan Kalyan: సింహాచలం ఘటనపై పవన్ దిగ్భ్రాంతి.. అండగా వుంటామని హామీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments