Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎదుటి వారిలో నాకు నచ్చేది అదొక్కటే.. రష్మిక

Webdunia
గురువారం, 17 జనవరి 2019 (18:50 IST)
గీత గోవిందం సినిమాతో తెలుగు సినీపరిశ్రమలో అగ్రస్థానానికి ఎదిగారు హీరోయిన్ రష్మిక. ఛలో సినిమాతో యావరేజ్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుని ఒకే ఒక్క సినిమాతో తన రేంజ్‌ను అమాంతం పెంచేసుకున్నారు. ఇప్పుడు రష్మిక కాల్ షీట్ల కోసం నిర్మాతలు, డైరెక్టర్లు పోటీ పడుతున్నారు. అయితే రష్మిక మాత్రం ఆచితూచి సినిమాలు చేస్తానంటోంది. 
 
నన్ను ఎవరు కలిసినా వారిలో నేను ఒక్కటే చూస్తాను. అది నవ్వు మాత్రమే. నాకు ఏ విషయాన్నయినా నవ్వుతూ చెబితే చాలా సంతోషిస్తాను. నాకు నవ్వుతూ ఉండే వ్యక్తులకే చాలా ఇష్టమంటోంది రష్మిక. నాలో నాకు నచ్చేది కూడా నవ్వే. నేను ఎప్పుడూ నవ్వుతూనే అందరికీ సమాధానమిస్తాను. 
 
నాలో అందరికీ నచ్చింది కూడా అదేనంటోంది రష్మిక. నవ్వుతే పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉంటామని పెద్దలు చెబుతుంటారు. అది నిజమే. అందుకే నాకు నవ్వడమంటే ఇష్టం. నవ్వుతూ మాట్లాడడమంటే ఇంకా ఇష్టమంటోంది రష్మిక. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సింధూ జలాల ఒప్పందం రద్దులో జోక్యం చేసుకోం : తేల్చి చెప్పిన ప్రపంచ బ్యాక్ చీఫ్

పాక్ వైమానిక దాడులను భగ్నం చేసేందుకు క్షిపణులు సన్నద్ధం చేసిన భారత్

సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్రిక్తత - ప్రభుత్వ అధికారులకు సెలవులు రద్దు!!

పాక్ కాల్పుల్లో తెలుగు జవాన్ మృతి.. గ్రామంలో విషాదం

చొరబాటుకు యత్నం.. పాక్ ముష్కరుల కాల్చివేత!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments