Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమా లేదు దోమా లేదు... ఎవరైనా ఉంటే చెప్పండి : సోనాక్షి

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (14:03 IST)
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా పెళ్లి గురించి చాలా కాలంగా వినిపిస్తోంది. నటుడు జహీర్‌ ఇక్బాల్‌తో ఆమె ప్రేమలో ఉన్నట్టు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇలాంటి వార్తలు బాలీవుడ్‌లో వినిపించడం మామూలే కాబట్టి వాళ్ళు కూడా తేలిగ్గా తీసుకుంటారు. అందుకే తన ప్రేమ వార్తలు నిజం కాదని సోనాక్షి స్పష్టం చేసింది. అంతేకాదు మంచి అబ్బాయి ఉంటే చెప్పండి, నచ్చితే పెళ్లి చేసుకుంటాను అని నవ్వుతూ అంటోంది. 
 
అయితే ఈ విషయాన్ని చెప్పడం సినిమా  ప్రచారంలో భాగమే అంటున్నారు…. సోనాక్షి నటించిన తాజా చిత్రం కళంక్‌ త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఒక టీవీ రియాలిటీ షోలో పాల్గొంది. అక్కడ వ్యాఖ్యతగా ఉన్న శిల్పాశెట్టి మాట్లాడుతూ సోనాక్షి ప్రేమ వ్యవహారాల గురించి అడిగింది.

దీనికి సోనాక్షి స్పందిస్తూ నేను ఒంటరిగానే ఉన్నాను అని చెప్తూ మంచి వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుంటాను అని కూడా చెప్పింది. తనను చేసుకోబోయేవాడు తన వ్యక్తిగత జీవితంలో తలదూర్చకూడదని ఒక కండీషన్‌ కూడా పెట్టింది. అలాగే తనపై అజమాయిషీ కూడా చేయకూడదని షరతు విధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments