Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోయిన్‌గా చేయలేను కానీ అలాంటి పాత్రలు వస్తే చేస్తానంటున్న సమంత!

టాలీవుడ్ హీరోయిన్ సమంత కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే అక్కినేని ఇంటికి కోడలుగా వెళ్లనున్న ఈ ముద్దుగుమ్మ... హీరోలతో కలిసి రొమాన్స్ చేసేందుకు ససేమిరా అంటోంది. దీనికి కారణం లేకపోలేదు. హీరో నాగచైతన్య -

Webdunia
ఆదివారం, 22 జనవరి 2017 (13:00 IST)
టాలీవుడ్ హీరోయిన్ సమంత కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే అక్కినేని ఇంటికి కోడలుగా వెళ్లనున్న ఈ ముద్దుగుమ్మ... హీరోలతో కలిసి రొమాన్స్ చేసేందుకు ససేమిరా అంటోంది. దీనికి కారణం లేకపోలేదు. హీరో నాగచైతన్య - సమంతల ప్రేమాయణం తర్వాత ఈ భామకు ఆఫర్లు బాగా తగ్గిపోయినట్టు ప్రచారం సాగుతోంది. దీంతో మంచి సపోర్టింగ్ రోల్స్ వస్తే... రెమ్యూనరేషన్ తగ్గించుకునేందుకు సిద్ధంగా ఉన్నానని సంకేతాలు ఇస్తోంది. ఈ నేపథ్యంలో నాగచైతన్యతో పెళ్లి ఫిక్స్ అయిన తరువాత తెలుగులో సమంత జోరు తగ్గిన విషయం అందరికీ తెలుసు. 
 
ఈ పరిస్థితుల్లో మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కబోయే 'సావిత్రి' సినిమాలో టైటిల్ రోల్ కాకుండా మరో ముఖ్యమైన పాత్రలో కనిపించేందుకు ఓకే చెప్పిన ఈ అందాల భామ... తెలుగులో అలాంటి ముఖ్యమైన పాత్రల కోసం ఎదురు చూస్తోందని సమాచారం. అయితే హీరోయిన్‌గా కాకుండా ఇలాంటి పాత్రలు చేయడానికి రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలని గమనించిన సమంత... మంచి రోల్స్ వస్తే పారితోషికం తగ్గించుకుంటానని సంకేతాలు పంపుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Vallabhaneni Vamsi: జైలు నుంచి ఆసుపత్రికి వల్లభనేని వంశీ.. శ్వాస తీసుకోవడంలో..

శశిథరూర్ నియంత్రణ రేఖను దాటారు : కాంగ్రెస్ నేతలు

రూ.100 కోట్లు నష్టపరిహారం చెల్లించండి... : కోలీవుడ్ హీరోకు తితిదే మెంబర్ నోటీసు!!

Chandrababu Naidu: అల్పాహారంలో ఆమ్లెట్ తప్పకుండా తీసుకుంటాను.. చంద్రబాబు

పురుషులపై అయిష్టత - పైగా నమ్మకం లేదంటూ పెళ్లి చేసుకున్న ఇద్దరు యువతులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments