Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాటి సైజులు ఎంత అని అడిగాడు: ఇలియానా

Webdunia
గురువారం, 29 ఏప్రియల్ 2021 (18:20 IST)
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక కొందరు ఆకతాయిలు తమ ఇష్టమొచ్చిన కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా సినిమా సెలబ్రిటీలపై వాళ్లు చేసే కామెంట్లకు పలుసార్లు సినీ హీరోయిన్లు తీవ్ర అసహనానికి, బాధకు లోనవుతుంటామని చెప్తుంటారు. తాజాగా ఇలియానా కూడా తనకు గతంలో జరిగిన చేదు అనుభవాల గురించి చెప్పింది.
 
సోషల్ మీడియాలో తమ సినిమాల గురించి చాలామంది ప్రశ్నలు వేస్తే కొందరు మాత్రం బాడీ షేమింగ్ చేస్తుంటారని ఆవేదన వ్యక్తం చేసింది. కొందరు చెప్పలేని విధంగా కామెంట్లు చేస్తుంటారనీ, ఒకరు తన పిరుదల సైజు ఎంత అని అడిగాడని, అలాంటివారు కొన్ని విషయాలను ఎందుకు గ్రహించలేరో తనకు అర్థం కాదని అంది.
 
మనిషి మనిషికీ తేడాలు వుంటాయనీ, ముఖ్యంగా స్త్రీలలో జరిగే హార్మోన్ల మార్పు కారణంగా ఆకృతుల్లో తేడాలు వస్తుంటాయనీ, వాటిని కూడా తెలుసుకోకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటారని బాధ వ్యక్తం చేసింది. తొలిరోజుల్లో ఇలాంటి వ్యాఖ్యలపై మనస్తాపం చెందేదాన్ననీ, తర్వాత అలాంటి కామెంట్లను పట్టించుకోవడం మానేసానని వెల్లడించింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan helicopter fiasco: జగన్ హెలికాప్టర్ ఇష్యూ- 10 వైకాపా కాంగ్రెస్ నేతలతో పాటు పది మంది అరెస్ట్

Heavy rains: ఏపీలో భారీ వర్షాలు: బాపట్లలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి

ఏపీకి రెడ్ అలెర్ట్ జారీ చేసిన ఏపీడీఎంఏ-ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

Bhagavad Gita: భగవద్గీత నుండి ప్రేరణ పొందిన రాబర్ట్ ఓపెన్ హైమర్.. అణు బాంబు?

10వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయినా కేక్ కట్ చేసిన తల్లిదండ్రులు.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments