Webdunia - Bharat's app for daily news and videos

Install App

రొమాంటిక్ మూడ్‌లో మాల్దీవులులో ఇలియానా (Video)

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (18:05 IST)
Maldives Ileana
ఒక‌ప్పుడు అంద‌గ‌త్తె, స్కిన్ షో లేడీ ఇలియానా చాలాకాలం పాటు తెలుగు సినిమారంగంలో న‌టిగా ఎదిగింది. యువ‌త‌కు క‌ల‌ల‌రాణిగా వెలిగిన గోవా భామ ఇప్పుడు సినిమారంగానికే దూర‌మైంది. కొన్నాల్ళు ఎవ‌రికీ క‌నిపించ‌కుండా పోవ‌డంతో వైవాహిక జీవితంలోకి వెళ్ళిన‌ట్లు పుకార్లు వచ్చాయి. ఆ త‌ర్వాత ఆమె నేను ఇక్క‌డే వున్నానంటూ సోష‌ల్‌మీడియాను వేదిక‌గా చేసుకుని ఫొటోలు పెట్టేది. ఆ ఫొటోల‌ను చూస్తేనే ల‌వ్ ఎఫైర్, బ్రేకప్ లాంటి వ్యవహారాలతో ఇలియానా గ్లామ‌ర్ త‌గ్గిన‌ట్లు క‌నిపించింది.
 
Maldives Ileana
తాజాగా మాల్దీవులులోని కుడా విల్లింగిలిలో దిగిన బికినీ ఫొటోతో ద‌ర్శ‌న‌మిచ్చింది. అప్ప‌ట్లో వున్న చామ్ ఫేస్‌లో లేదు. బాగా త‌గ్గింది. మ‌రో పిక్‌లో సెల్ఫీ తీసుకుంది. అందులో చెస్ట్ కూడా పెద్ద‌గా ఆక‌ట్ట‌కునేలా లేదు. ఈ ఫొటోల‌ను చూసిన నెటిజన్ల‌లో ఒక‌రిద్ద‌రు పాపం ఇలియానా అంటూ సానుభూతి వ్య‌క్తం చేస్తున్నారు. రొమాంటిక్ మూడ్‌లో వున్న‌ట్లు ఫొటో పెట్టినా మాకు మూడ్ రావ‌డంలేదంటూ చిలికి కామెంట్లుకూడా చేస్తున్నారు. లేటెస్ట్‌గా ఇలియానా, విద్యాబాలన్, సెంథిల్ రామమూర్తి కలసి ఓ రొమాంటిక్ కామెడీ మూవీలో నటిస్తున్నారు. ఆ వివరాలు త్వ‌ర‌లో రానున్నాయి.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

10వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయినా కేక్ కట్ చేసిన తల్లిదండ్రులు.. ఎక్కడ?

ఏపీలో ట్రాన్స్‌మీడియా సిటీ.. 25,000 ఉద్యోగాలను సృష్టిస్తుంది.. చంద్రబాబు

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కొనియాడిన మంత్రి నారా లోకేష్

మానవత్వం చాటిన మంత్రి నాదెండ్ల మనోహర్.. కాన్వాయ్ ఆపి మరీ..

మావోయిస్టులు ఆయుధాలు వదులుకోకపోతే చర్చలు జరపబోం.. బండి సంజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments