Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండియన్‌ స్పీల్‌బర్గ్‌ రాజమౌళి : రామ్‌చరణ్‌ కితాబు

Webdunia
గురువారం, 23 ఫిబ్రవరి 2023 (10:39 IST)
Ram charan in GMA
ఆర్‌.ఆర్‌.ఆర్‌. సినిమాలోని నాటునాటు సాంగ్‌ ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌కు గ్లోబ్‌ అవార్డు దక్కింది. పైగా ఆస్కార్‌కు నామినేట్‌ అయింది. ఈ సందర్భంగా ఇటీవలే అమెరికా వెళ్ళిన రామ్‌చరణ్‌ అక్కడ గుడ్‌ మార్నింగ్‌ అమెరికా అనే టీవీ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు. ఆయన్ను అక్కడ సిబ్బంది సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ముగ్గురు రామ్‌ చరణ్‌ను ఇంటర్వ్యూ చేశారు. 
 
అమెరికన్‌ యాసలో నాటునాటు.. సాంగ్‌ గురించి చెప్పమనగా.. ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే డాన్స్‌గా పేర్కొంటూ ఆ పాటను క్లిప్పింగ్‌ చూపించారు. బెస్ట్‌ఫ్రెండ్‌ ఎలా వుంటాడో ఈ సినిమాలో దర్శకుడు రాజమౌళి చూపించారు. టేకింగ్‌ పరంగా టోటల్‌గా చూస్తే రాజమౌళి గారు ఇండియన్‌ స్పీల్‌ బర్గ్‌ అంటూ కితాబిచ్చాడు. ఈజ్‌ టు ట్రూ.. అంటూ అక్కడ యాంకర్‌ అడుగగా.. అందుకే కదా ఆస్కార్‌కూ నామినేట్‌ అయింది. ఎన్నో సంవత్సరాల తర్వాత ఇడియన్‌ సినిమా ఇంత దూరం రావడం చెప్పలేని ఆనందంగా వుందని పేర్కొన్నారు. నెక్ట్స్‌ వరల్డ్‌ ఫిలిం ఆయన్నుంచి రాబోతుంది అనగానే అందరూ క్లాప్స్‌ కొట్టారు..
 
ఆ తర్వాత ఉపాసన గురించి చర్చ వచ్చింది. షీ ఈజ్‌డాక్టర్‌.. అంటూ యు.ఎస్‌.ఎ.కు వృత్తిరీత్యా అప్పుడప్పుడు వస్తుందని రామ్‌చరన్‌ చెప్పగా, యస్‌. ట్రూ.. ఐ నో హర్‌. అంటూ మరో యాంకర్‌ గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా.. అవార్డుతోపాటు బేబీకి జన్మనిస్తున్నారంటూ.. చరణ్‌నుద్దేశించి అనగానే. చాలా ఆనందంగా వుంది. అదృష్టంగా వుందంటూ పేర్కొన్నారు. ఇలా రామ్‌ చరణ్‌తో వారు ఇంటర్వ్యూ చేశారు. ఇండియన్‌ సినిమా గురించి చాలా గర్వంగా చెప్పారు. ఇంటర్వ్యూలో ఎక్కడా తెలుగు సినిమా అనికానీ, సౌత్‌ సినిమా అని కానీ అనకుండా ఇండియన్‌ సినిమా అని పేర్కొడం గొప్పవిషయం.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

Golden Hour: రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్య చికిత్స - గోల్డెన్ అవర్ సమయంలో?

ఓబుళాపురం మైనింగ్ కేసు తుది తీర్పు : సబితా ఇంద్రారెడ్డి పరిస్థితి ఏంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments