Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘రావణా బాక్సాఫీసు సింహాసనా’... 'జై లవ కుశ' కలెక్షన్స్ వర్షం

జూనియర్ ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన చిత్రం ‘జై లవ కుశ’. ఈనెల 21వ తేదీన విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపిస్తోంది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన రాశీఖన్నా, నివేదా థామస్

Webdunia
ఆదివారం, 24 సెప్టెంబరు 2017 (15:23 IST)
జూనియర్ ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన చిత్రం ‘జై లవ కుశ’. ఈనెల 21వ తేదీన విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపిస్తోంది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన రాశీఖన్నా, నివేదా థామస్‌లు నటించగా, పోసాని కృష్ణమురళీ, సాయికుమార్, బ్రహ్మాజీ, ప్రదీప్ రావత్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. 
 
ఈనేపథ్యంలో ఈ చిత్ర దర్శకుడు బాబీ సంతోషం వ్యక్తం చేస్తూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ పోస్ట్ చేయడంతో పాటు ‘జై లవ కుశ’ కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. ‘రావణా బాక్సాఫీసు సింహాసనా’ అని ప్రశంసించారు. సెన్సేషనల్ బ్లాక్ బ్లస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం విడుదలైన మూడు రోజుల్లోనే 75 కోట్ల రూపాయలకు పైబడి రాబట్టిందని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments