Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదిపురుష్ నుంచి జై శ్రీరామ్ లిరికల్ మోషన్ పోస్టర్ (video)

Webdunia
శనివారం, 22 ఏప్రియల్ 2023 (14:00 IST)
ఆదిపురుష్ నుంచి తాజా అప్డేట్ వచ్చింది. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రంలో కృతి సనన్ హీరోయిన్‌గా నటించగా, సైఫ్ అలీఖాన్ ప్రతినాయక పాత్ర పోషించారు. 
 
రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తున్న ఈ చిత్రం నుంచి శనివారం ఈ సినిమాలోని జై శ్రీరామ్ లిరికల్ మోషన్ పోస్టర్ వీడియోను రిలీజ్ చేసారు. 
 
జై శ్రీరామ్‌..రాజారాం అంటూ శ్రీరాముడి గొప్ప‌త‌నాన్ని చాటిచెబుతూ ఈ పాట సాగింది. తెలుగు, హిందీ సహా ఐదు భాషల్లో ఈ పాటను రిలీజ్ చేశారు. 
 
బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిన ఈ సినిమా  నుంచి తాజాగా విడుదలైన పాటకు తెలుగులో ప్రముఖ రచయిత రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

Golden Hour: రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్య చికిత్స - గోల్డెన్ అవర్ సమయంలో?

ఓబుళాపురం మైనింగ్ కేసు తుది తీర్పు : సబితా ఇంద్రారెడ్డి పరిస్థితి ఏంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments