Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజనీకాంత్ 'కాలా' చిత్రంలో దళిత ఎమ్మెల్యేకి రోల్

తమిళ యువ దర్శకుడు పా. రంజిత్, సూపర్‌స్టార్ రజనీకాంత్ కాంబినేషన్‌లో "కాలా" అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.

Webdunia
బుధవారం, 31 జనవరి 2018 (15:38 IST)
తమిళ యువ దర్శకుడు పా. రంజిత్, సూపర్‌స్టార్ రజనీకాంత్ కాంబినేషన్‌లో "కాలా" అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. రజనీకాంత్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టకముందే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. 
 
ఈ చిత్రాన్ని రజనీకాంత్ అల్లుడు, తమిళ హీరో ధనుష్ నిర్మిస్తున్నారు. అయితే, ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. అయితే ఈ క్రేజీ ప్రాజెక్టులో గుజరాత్ రాష్ట్రానికి చెందిన దళితనేత, ఇటీవల స్వతంత్ర ఎమ్మెల్యేగా ఎన్నికైన జిగ్నేశ్ మేవాని నటించనున్నారని కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.
 
జిగ్నేశ్ మేవాని ఇటీవలే డైరెక్టర్ పా.రంజిత్‌ను కలిసిన ఫోటో ఒకటి బయటకు రావడంతో ఈ వార్త నిజమై ఉంటుందని అంతా భావిస్తున్నారు. అయితే దీనిపై చిత్రయూనిట్ నుంచి మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు. కాగా, ఈ చిత్రంలో రజనీకాంత్ దళితుల కోసం పోరాడే వ్యక్తి పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments