Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేతికి కట్టుతో యాడ్‌లో నటించిన 'జూనియర్ ఎన్టీఆర్'

Webdunia
బుధవారం, 15 మే 2019 (14:57 IST)
హీరో మహేశ్ బాబు తర్వాత బ్రాండ్ ఎండార్సింగ్‌లో యాక్టివ్‌గా ఉండే స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్. ఈ మధ్య కొంచెం తగ్గినట్లు కనిపించినా మళ్లీ ట్రాక్‌లోకి వచ్చేశాడు. ప్రముఖ మెన్స్‌వేర్ బ్రాండ్ ఒట్టో కోసం తారక్ ఒక కొత్త యాడ్‌లో నటించాడు. అందులో ఒట్టో బ్రాండ్ గురించి ప్రమోట్ చేస్తూ దానిలో దొరికే వెరైటీలు, జీన్స్, టీ షర్ట్‌లు మొదలుకుని జంట్స్‌కి కావలసిన దుస్తులు ఎలా లభ్యమవుతాయో ఫ్రేమ్ ఫ్రేమ్‌లో వేసుకుని మరీ చూపించాడు. 
 
"ఆర్ఆర్ఆర్" షూటింగ్‌లో ఉండగా మధ్యలో బ్రేక్ తీసుకుని చేసిన యాడ్ ఇది. కాబట్టి తారక్ లుక్ ఎలా ఉండబోతోందో అభిమానులకు మరింత క్లారిటీ వచ్చింది. ఎన్టీఆర్ పుణ్యమా అని ఈ బ్రాండ్ అందరికీ రీచ్ అయిపోయింది. ఎన్టీఆర్ ఈ యాడ్ చేశాడు కాబట్టి క్వాలిటీ బాగుంటుందని నమ్మి కొనేవాళ్లు లేకపోలేదు. ఈ యాడ్ చూస్తుంటే గాయం కూడా మానిపోయినట్లుగానే అనిపిస్తోంది. 
 
మునుపు కొన్ని బ్రాండ్‌లను ప్రమోట్ చేసిన ఎన్టీఆర్, ఈ యాడ్‌లో కూడా తన స్టైల్‌ని చూపించాడు. గత యేడాది "అరవింద సమేత"తో హిట్ కొట్టిన ఎన్టీఆర్ ఆ తర్వాత "ఆర్ఆర్ఆర్‌"లో జాయిన్ అయిపోయాడు. యేడాదిన్నర తర్వాత అభిమానులు తన హీరోని తెరపై చూడబోతున్నారు. అప్పటివరకూ రాజమౌళి అప్‌డేట్స్‌ని తెలుసుకుంటూ కాలం గడపాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pahalgam: కొలంబోలో పహల్గామ్ ఉగ్రవాదులు- చెన్నై నుంచి పారిపోయారా?

Jagan helicopter fiasco: జగన్ హెలికాప్టర్ ఇష్యూ- 10 వైకాపా కాంగ్రెస్ నేతలతో పాటు పది మంది అరెస్ట్

Heavy rains: ఏపీలో భారీ వర్షాలు: బాపట్లలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి

ఏపీకి రెడ్ అలెర్ట్ జారీ చేసిన ఏపీడీఎంఏ-ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

Bhagavad Gita: భగవద్గీత నుండి ప్రేరణ పొందిన రాబర్ట్ ఓపెన్ హైమర్.. అణు బాంబు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments