Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాజల్ అగర్వాల్ కూడా #MeeToo అనేసింది... ఏం చెప్పిందో చూడండి...

Webdunia
శుక్రవారం, 12 అక్టోబరు 2018 (15:44 IST)
శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్ అంటూ టాలీవుడ్ ఇండస్ట్రీని ఓ కుదుపు కుదిపేసింది. ఆ తర్వాత వరుసగా తన పట్ల అభ్యంతరంగా ప్రవర్తించినవారి పేర్లను బయటపెడుతూ చెమటలు పట్టించింది. ఇక ఫేస్ బుక్ లైవ్ ఇస్తూ కొన్నిసార్లు బూతులు కూడా తిట్టేసింది. అంతకుముందు సుచిత్ర లీక్స్ అంటూ కోలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం రేపింది గాయని. ఇప్పుడు మళ్లీ మరో గాయని చిన్మయి కూడా తమిళ ఇండస్ట్రీలోని పలువురి పేర్లు చెపుతూ దడ పుట్టిస్తోంది.
 
ఇక అసలు విషయానికి వస్తే చిన్మయికి టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మద్దతు వస్తోంది. ఇప్పటికే సమంత తన మద్దతు తెలిపింది. తాజాగా కాజల్ అగర్వాల్ కూడా #MeeToo అనేసింది. మహిళలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఎదురైనా పోరాడాల్సిన అవసరం వున్నదని అంటోంది. తమ బాధలను చెప్పుకునే మహిళలను అగౌరవపరచడం అసమంజసమనీ, తమకు ఎదురైన చేదు అనుభవాలను వెలుగులోకి తీసుకువచ్చి ధైర్యంగా ముందుకు సాగుతున్నవారికి తన మద్దతు వుందని చెపుతూ #MeeToo #MeeTooIndia #TimesUp అంటూ ట్యాగ్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments