Webdunia - Bharat's app for daily news and videos

Install App

శర్వానంద్ సరసన కాజల్ అగర్వాల్.. పారిస్‌లో..?

ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమాలో శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు. శర్వానంద్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, కల్యాణ్ ప్రియదర్శన్‌లు హీరోయిన్లుగా న

Webdunia
సోమవారం, 14 మే 2018 (10:54 IST)
ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమాలో శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు. శర్వానంద్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, కల్యాణ్ ప్రియదర్శన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమా షూటింగ్ పారిస్‌లో జరుగుతోంది. కీలక సన్నివేశాలను ఈ ప్రాంతంలో చిత్రీకరిస్తున్నారు. 
 
ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌ను జూన్ ఐదో తేదీ నుంచి ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో కాజల్ అగర్వాల్ పాల్గొంటుందని టాక్. ఇప్పటికే కల్యాణి ప్రియదర్శన్ కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక కాజల్ అగర్వాల్ సీన్స్ త్వరలోనే తెరకెక్కనున్నాయి. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్న ఈ సినిమాలో శర్వానంద్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నాడు. ఇది శర్వానంద్‌కు 25వ సినిమా కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments