Webdunia - Bharat's app for daily news and videos

Install App

రక్తచరిత్రకి, ప్రస్తుత రాజకీయ పరిస్థితులకి పెళ్లి చేస్తే.. #KammaRajyamLoKadapaReddlu

Webdunia
శనివారం, 7 సెప్టెంబరు 2019 (15:21 IST)
''లక్ష్మీస్ ఎన్టీఆర్'' సినిమా తర్వాత రాంగోపాల్ వర్మ చేస్తున్న తాజా చిత్రం "కమ్మ రాజ్యంలో కడప రెడ్లు". తాజాగా ఈ సినిమాలోని చంద్రబాబు లుక్ బయటకు వదిలాడు వర్మ. కన్నీటితో ఉన్న చంద్రబాబు లుక్ వదులుతూ నిజ జీవితంలో ఈ రోల్ ఎవరిదో చెప్పండి అంటూ ట్వీట్ చేశాడు. దీంతో చంద్రబాబు అంటూ పెద్ద ఎత్తున సమాధానాలిస్తున్నారు నెటిజన్లు.
 
'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' షూటింగ్ రెగ్యులర్‌గా జరుగుతున్న వేళ.. రక్తచరిత్రకి, ప్రస్తుత రాజకీయ పరిస్థితులకి పెళ్లి చేస్తే పుట్టే పిల్లలే కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ కొత్త ట్వీట్ చేశాడు. అంతేగాకుండా.. కమ్మ రాజ్యంలో కడప రెడ్లుకు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ranya Rao: బంగారం స్మగ్లింగ్: కన్నడ నటి రన్యా రావుపై COFEPOSA ప్రయోగం

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments