Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాఘవ లారెన్స్ కాంచన-3 డబుల్ మాస్ హిట్... వందకోట్ల కలెక్షన్..

Webdunia
శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (10:55 IST)
కొరియోగ్రాఫర్, ప్రముఖ దర్శకుడు రాఘవ లారెన్స్ నటిస్తూ, దర్శకత్వం వహించిన కాంచన-3 సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఇప్పటికే దాదాపుగా 100 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా కలెక్ట్ చేసిందనేది ట్రేడ్ టాక్. తెలుగు .. తమిళ భాషల్లో ఈ నెల 19వ తేదీన ఈ సినిమా విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా 2600 థియేటర్స్‌లో ఈ సినిమాను రిలీజ్ చేశారు. 
 
రెండు భాషల్లోను తొలిరోజునే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బి-సి సెంటర్స్‌లో భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. ఈ సినిమాను హిందీలోనూ రీమేక్ చేయనున్నారు. రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసేసింది.
 
ఇంకా ఈ సినిమా వసూళ్ల పరంగా అదే జోరును కొనసాగిస్తూ ఉండటం విశేషం. ఈ సినిమాలో లారెన్స్ సరసన వేదిక.. ఓవియా.. నిక్కీ తంబోలి హీరోయిన్లుగా నటించారు. కాంచన3 హిట్ కొట్టడంతో కాంచన-4పై లారెన్స్ దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత నుంచి చుక్కనీరు పోనివ్వం... అన్నీ మేమే వాడుకుంటాం : ప్రధాని మోడీ

1971 యుద్ధం తర్వాత కలిసికట్టుగా త్రివిధ దళాల దాడులు

Operation Sindoor: స్పందించిన సెలెబ్రిటీలు... జై హింద్ ఆపరేషన్ సింధూర్

భారత సైన్యం ధ్వంసం చేసిన ఉగ్రస్థావరాలు ఇవే...

#OperationSindoor ఢిల్లీలో హై అలర్ట్- పంజాబ్‌లో విమానం కూలింది.. ఏమైంది? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments