Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్య ప్రాణ్ ప్రతిష్ఠ: హనుమాన్ గర్హిలో శుభ్రత పనుల్లో కంగనా రనౌత్

సెల్వి
సోమవారం, 22 జనవరి 2024 (17:37 IST)
Kangana Ranaut
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ జనవరి 20న అయోధ్యలో రామమందిరపు ప్రాణ ప్రతిష్ఠ వేడుకను చూసేందుకు వచ్చారు. పవిత్రోత్సవానికి ముందు, నటి హనుమాన్ గర్హి ఆలయంలో పరిశుభ్రత డ్రైవ్‌లో కంగనా పాల్గొన్నారు. కంగనా గుడి లోపల నేలను శుభ్రం చేస్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. 
 
కంగనా చీరకట్టు, సన్ గ్లాసెస్‌లో నేలను చీపురుతో చిమ్మడం కనిపించింది. ఆదివారం బంగారు రంగు చీర, అద్దాలతో కంగనా కనిపించింది. నలుపు సన్ గ్లాసెస్‌తో ఆమె చీర లుక్‌తో ఆలయాన్ని శుభ్రం చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో వీడియోను కూడా పంచుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌పై భారత్ ఫైనాన్షియల్ స్ట్రైక్స్ - దివాళా తీయక తప్పదా?

Kolar farmers: పాకిస్థాన్‌కు టమోటా ఎగుమతి నిలిపివేసిన వ్యాపారులు

చార్‌ధామ్ యాత్ర ప్రారంభం - తెరుచుకున్న కేదార్‌నాథ్ ఆలయ తలుపులు

ఢిల్లీలో అకాల వర్షాలు.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!!

పహల్గామ్ దాడికి బైసరన్ లోయలో 48 గంటలు గడిపిన టెర్రరిస్టులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments