Webdunia - Bharat's app for daily news and videos

Install App

కత్తి మహేష్ ఈసారి త్రివిక్రమ్ పైన కూడా ఏసేశాడు... ఎక్కడి దాకా వెళ్తాడో?

కత్తి మహేష్. ఈ పేరు ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు చాలా చాలా పరిచయమైనదే. ఈ పేరు చెబితే వారంతా చెప్పే మాట ఒకటే... చాలా బోగోదు అని. కత్తి మహేష్ ఎక్కువగా పవన్ కళ్యాణ్ మాట్లాడితే చాలు ఏకేస్తుంటాడు. ట్విట్టర్లో ట్వీట్లతో రెచ్చిపోతుంటాడు. పవన్

Webdunia
బుధవారం, 20 డిశెంబరు 2017 (14:29 IST)
కత్తి మహేష్. ఈ పేరు ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు చాలా చాలా పరిచయమైనదే. ఈ పేరు చెబితే వారంతా చెప్పే మాట ఒకటే... చాలా బోగోదు అని. కత్తి మహేష్ ఎక్కువగా పవన్ కళ్యాణ్ మాట్లాడితే చాలు ఏకేస్తుంటాడు. ట్విట్టర్లో ట్వీట్లతో రెచ్చిపోతుంటాడు. పవన్ అభిమానుల్లో కొందరైతే వాటిని తట్టుకోలేక అనేక కామెంట్లు చేశారు. ఐతే కత్తికి అవేమీ పట్టవు కదా. జనసేన పార్టీ సమావేశంలో ప్రజారాజ్యం పార్టీని గురించి పవన్ చెబితే దాన్ని కూడా పట్టేసి కామెంట్లు కొట్టాడు కత్తి. 
 
ఇక ఇప్పుడు తాజా ముచ్చట ఏమిటంటే... అజ్ఞాతవాసి చిత్రం టీజర్ రిలీజ్ అయిన సందర్భంగా ఆ టీజర్ గురించి టాక్ చెపుతూనే ఏకంగా త్రివిక్రమ్ పైన కూడా సెటైర్లు విసిరాడు. లార్గో వించ్ అనే ఆంగ్ల చిత్రం ట్రైలర్‌ను ట్విట్టర్లో పెడుతూ... పరోక్షంగా త్రివిక్రమ్ కు చురక అంటించేలా ట్వీట్ చేశాడు. ఇదంతా చూస్తుంటే కత్తి మేహష్ ఈ రకంగా పవన్ కళ్యాణ్- పవన్ తో చిత్రాలు తీసే దర్శకులు, పవన్ అభిమానులను టార్గెట్ చేసుకుంటూ కామెంట్లు కొడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారేమోనన్న అనుమానం అయితే కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాక్‌కు పగటిపూటే చుక్కలు... యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్‌తో మిలిటరీ పోస్ట్‌ను ధ్వంసం (Video)

భారత్ పాకిస్థాన్ యుద్ధం : విమాన ప్రయాణికులకు అలెర్ట్

దేశం కోసం ఏమైనా చేస్తాం : ముఖేశ్ అంబానీ - గౌతం అదానీ

పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ నిధులపై సమీక్ష.. అడ్డు చెప్పనున్న భారత్!

భారత్ పాక్ యుద్ధం : దేశంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments