Webdunia - Bharat's app for daily news and videos

Install App

కత్రీనా కైఫ్, విక్కీ జంటకు నిశ్చితార్థం.. పెళ్లి కూడా త్వరలోనే!

Webdunia
బుధవారం, 18 ఆగస్టు 2021 (16:09 IST)
Katrina_vicky
బాలీవుడ్ మరో జంట పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ జంట ఎవరో కాదు.. కత్రీనా కైఫ్, విక్కీ జంట. కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్  ప్రేమలో ఉన్నారని రెండేళ్లుగా రచ్చ సాగుతోంది. దాదాపుగా అందరు బీ-టౌన్ సెలబ్స్ పాటించే ఆచారాన్నే ఈ క్రేజీ కపుల్ కూడా ఫాలో అవుతూ వచ్చారు. అవునని చెప్పకుండా.. కాదని ఖండించకుండా ఎన్ని రూమర్స్ వచ్చినా ఉలుకూ పలుకూ లేకుండా ఉన్నారు.
 
అయితే.. సోషల్ మీడియాలో అడపాదడపా ఫోటోలు బయటకు రావడం.. డిన్నర్ మీటింగ్స్‌లో కలసి కనిపించటంతో ఏదో జరిగిపోతుందని ప్రచారం మాత్రం తీవ్రంగా జరుగుతూ వచ్చేది. అయితే, ఇప్పుడు ఎట్టకేలకు క్యాట్ అండ్ విక్కీ కౌశల్ ముసుగు తీసేద్దామని డిసైడ్ అయినట్లుగా కనిపిస్తుంది. అది కూడా ఈ ఏడాదే పెళ్లి పీటలెక్కేందుకు కూడా సిద్దమవగా.. ఇప్పటికే ఉంగరాలు మార్చేసుకొని నిశ్చతార్ధం కూడా పూర్తి చేసుకున్నట్లుగా బీటౌన్ కోడై కూస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాక్ కాల్పుల్లో తెలుగు జవాన్ మృతి.. గ్రామంలో విషాదం

చొరబాటుకు యత్నం.. పాక్ ముష్కరుల కాల్చివేత!

జగన్‌తో స్నేహం .. గాలికి జైలు శిక్ష - ఎమ్మెల్యే పదవి కూడా పాయె...

పాక్‌కు పగటిపూటే చుక్కలు... యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్‌తో మిలిటరీ పోస్ట్‌ను ధ్వంసం (Video)

భారత్ పాకిస్థాన్ యుద్ధం : విమాన ప్రయాణికులకు అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments