Webdunia - Bharat's app for daily news and videos

Install App

విడుదల కు సిద్ధమైన కిరోసిన్ చిత్రం

Webdunia
మంగళవారం, 31 మే 2022 (16:19 IST)
Kerosene poster
బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దీప్తి కొండవీటి, పృద్వీ యాదవ్ నిర్మాతలుగా తెరకెక్కుతున్న సినిమా కిరోసిన్. క్రైమ్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమాకు ధృవ దర్శకత్వం వహించడంతో పాటు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందించారు. ధృవ, ప్రీతి సింగ్, భావన మణికందన్, బ్రహ్మాజీ, మధుసూదన్ రావు, కంచెరపాలెం రాజు, సమ్మెట గాంధీ, జీవన్ కుమార్, రామారావు జాదవ్, లక్ష్మణ్ మీసాల, లక్ష్మీకాంత్ దేవ్, లావణ్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. 
 
క్రైమ్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకోగా, జూన్ 17 న గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ మేరకు చిత్ర బృందం అధికారిక ప్రకటన ఇచ్చింది.ఎన్నో ఆసక్తికరమైన ఎలిమెంట్స్ తో కూడిన ఈ సినిమా యొక్క కాన్సెప్ట్ పోస్టర్  ఇప్పటికే విడుదల చేయగా దానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కింది. ఈ పోస్టర్ ను బట్టి ఓ కొత్త పాయింట్ ను సినిమా లో చూపించ బోతున్నారని ప్రేక్షకులకు చెప్పకనే చెప్పారు. 
 
నటీనటులు- ధృవ, ప్రీతి సింగ్, భావన మణికందన్, బ్రహ్మాజీ, మధుసూదన్ రావు, కంచెరపాలెం రాజు, సమ్మెట గాంధీ, జీవన్ కుమార్, రామారావు జాదవ్, లక్ష్మణ్ మీసాల, లక్ష్మీకాంత్ దేవ్, లావణ్య
సాంకేతిక నిపుణులు : నిర్మాతలు : దీప్తి కొండవీటి, పృద్వీ యాదవ్, కథ స్క్రీన్ ప్లే డైలాగ్స్ దర్శకత్వం :  ధృవ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ranya Rao: బంగారం స్మగ్లింగ్: కన్నడ నటి రన్యా రావుపై COFEPOSA ప్రయోగం

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments