Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిఖిల్ "కిర్రాక్ పార్టీ"... టాక్ ఎలా ఉన్న కలెక్షన్లలో దుమ్మురేపుతోంది

యువ హీరో నిఖిల్ తాజా చిత్రం "కిర్రాక్ పార్టీ". ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రం టాక్ ఎలా ఉన్నప్పటికీ.. కలెక్షన్లపరంగా దుమ్మురేపుతోంది. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిమ్రాన్ పర

Webdunia
శనివారం, 17 మార్చి 2018 (15:51 IST)
యువ హీరో నిఖిల్ తాజా చిత్రం "కిర్రాక్ పార్టీ". ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రం టాక్ ఎలా ఉన్నప్పటికీ.. కలెక్షన్లపరంగా దుమ్మురేపుతోంది. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిమ్రాన్ పరీంజ.. సంయుక్త హెగ్డే కథానాయికలుగా నటించారు. యూత్‌ను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించిన ఈ సినిమా, ఊహించిన విధంగానే వాళ్లకి కనెక్ట్ అయ్యిందనే విషయాన్ని ఈ సినిమా తొలిరోజు వసూళ్లు స్పష్టం చేస్తున్నాయి. ఫలితంగానే ఈ చిత్రం మొదటిరోజున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 6.18 కోట్లను వసూలు చేసిందట.
 
ఈ చిత్రం తొలి రోజు కలెక్షన్లను ఏరియాల వారీగా పరిశీలిస్తే, నైజామ్‌లో రూ.1.39 కోట్లు, సీడెడ్‍లో రూ.78 లక్షలను, వైజాగ్‌లో రూ.62 లక్షలు, తూర్పు గోదావరిలో రూ.38 లక్షలు,  పశ్చిమ గోదావరిలో రూ.28 లక్షలు, గుంటూరులో రూ.42 లక్షలు, నెల్లూరులో రూ.21 లక్షలను, కృష్ణాలో రూ.31 లక్షలను, యూఎస్‌లో రూ.1.02 కోట్లు, ఇతర ప్రాంతాల్లో రూ.59 లక్షలు రాబట్టింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments