Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహినూరు వజ్రానికి... ప్రభాస్ రాజే కాదు, రాజులకు రాజు..: కృష్ణంరాజు భార్య

ఈలోకంలో కోహినూరు వజ్రానికి వెలకట్టేలేమని, అలాగే నా బిడ్డ ప్రభాస్‌కు వెలకట్టలేమని సీనియర్ నటుడు కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి అన్నారు. ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి 2 చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా

Webdunia
శుక్రవారం, 28 ఏప్రియల్ 2017 (09:56 IST)
ఈలోకంలో కోహినూరు వజ్రానికి వెలకట్టేలేమని, అలాగే నా బిడ్డ ప్రభాస్‌కు వెలకట్టలేమని సీనియర్ నటుడు కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి అన్నారు. ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి 2 చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెల్సిందే. హైదరాబాదులో బాహుబలి 2 సినిమా చూసిన అనంతరం ఆమె మాట్లాడుతూ, సినిమా అద్భుతంగా ఉందన్నారు. 
 
ప్రభాస్ రాజే కాదు, రాజులకు రాజు.. మహరాజులా ఉన్నాడని ఈ సినిమా చూసినవారు అంటున్నారని ఆమె చెప్పారు. సినిమా ఆద్యంతం అద్భుతంగా ఉందని ఆమె తెలిపారు. రాజమౌళికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమాలో ప్రభాస్ నటించడం ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. ప్రభాస్ తమ ఇంట్లో జన్మించడం తమ పూర్వజన్మ సుకృతమని ఆమె వ్యాఖ్యానించారు. అమరేంద్ర బాహుబలిగా ప్రభాస్ నటన అద్భుతమని ఆమె సంతోషం వ్యక్తంచేశారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments