Webdunia - Bharat's app for daily news and videos

Install App

డార్లింగ్‌ను పెళ్లి చేసుకుంటా.. ఛాన్స్ వస్తే మాత్రం వదలను: కృతిసనన్

Webdunia
శనివారం, 26 నవంబరు 2022 (17:53 IST)
బాహుబలి స్టార్ ప్రభాస్ పెళ్లి గురించే ప్రస్తుతం చర్చ సాగుతోంది. ఒకవైపు అనుష్కతో పెళ్లి ఖాయమని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరోవైపు బాలీవుడ్ నటి కృతి సనన్‌తో ప్రభాస్ పెళ్లి జరుగుతుందని వదంతులు వస్తున్నాయి. ఈ వార్తలపై కృతి సనన్ స్పందించింది. 
 
ఒకవేళ ఛాన్స్ వస్తే ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటానని కృతి వెల్లడించింది. అలాగే బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కూడా ప్రభాస్ వివాహంపై స్పందించాడు. ప్రభాస్ జీవితంలో కొత్త డార్లింగ్ వుందని చెప్పారు. ప్రభాస్, కృతి జంట చూసేందుకు అందంగా వుంటుందని కితాబిచ్చారు. 
 
కాగా, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతి సనన్ కలిసి ఆదిపురుష్ చిత్రంలో నటించారు. ఈ సినిమా షూటింగ్ లోనే ఇద్దరి మధ్య ప్రేమాయణం మొదలైందని చెప్తున్నారు. ఈ వార్తలకు చెక్ పెట్టేలా కృతి స్పందించింది. డార్లింగ్‌ను పెళ్లి చేసుకునే ఛాన్సు వస్తే మాత్రం వదులుకోనని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments