Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌హేష్ బాబు 25వ సినిమాలో మ‌హేష్‌, అల్ల‌రి న‌రేష్ పాత్ర‌లు ఇవే

భ‌ర‌త్ అనే నేను సినిమాతో సంచ‌ల‌న విజ‌యం సాధించిన సూప‌ర్ స్టార్ మహేష్‌ బాబు 25వ సినిమాలో న‌టించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ ప్ర‌తిష్టాత్మ‌క‌మైన చిత్రాన్ని దిల్ రాజు .. అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్న

Webdunia
గురువారం, 31 మే 2018 (13:37 IST)
భ‌ర‌త్ అనే నేను సినిమాతో సంచ‌ల‌న విజ‌యం సాధించిన సూప‌ర్ స్టార్ మహేష్‌ బాబు 25వ సినిమాలో న‌టించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ ప్ర‌తిష్టాత్మ‌క‌మైన చిత్రాన్ని దిల్ రాజు .. అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగును జూన్ 8వ తేదీనగానీ .. 10వ తేదీనగాని మొదలుపెట్టనున్నారు. తొలి షెడ్యూలును డెహ్రాడూన్‌లో ప్లాన్ చేశారు. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు.
 
ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... ఈ సినిమాలో అల్లరి నరేష్‌.. మహేశ్ బాబు స్నేహితుడిగా కనిపిస్తాడట. కోటీశ్వరుడిగా మహేష్‌ బాబు కనిపిస్తే, పేదవాడైన ఆయన ప్రాణ స్నేహితుడుగా అల్లరి నరేష్‌ పాత్ర వుంటుందట. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే దర్శక నిర్మాతలు కలిసి నాలుగు ట్యూన్స్‌ను ఫైనలైజ్ చేశారట. ఈ సినిమాలో మ‌హేష్ స‌ర‌స‌న పూజా హెగ్డే న‌టించ‌నుంది. కెరీర్లో ఎంతో ఇంపార్టెంట్ అయిన ఈ సినిమాతో మ‌హేష్ మ‌రో సంచ‌ల‌న విజ‌యం సాధిస్తాడ‌ని ఆశిద్దాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

Golden Hour: రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్య చికిత్స - గోల్డెన్ అవర్ సమయంలో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments