Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిట్‌నెస్‌ కోసం కష్టపడుతున్న మహేష్‌బాబు

Webdunia
గురువారం, 2 మార్చి 2023 (11:22 IST)
Mahesh at zym
మహేష్‌బాబు సినిమా సినిమాకూ తన హెయిర్‌ స్టయిల్‌ మారుస్తుంటాడు. అదేవిధంగా పాత్ర పరంగా బాడీని కూడా ఫిట్‌గా వుంచుకోవాల్సి వస్తుంది. తాజాగా మహేష్‌బాబు జిమ్‌లో కోచ్‌ కంట్రోల్‌లో చేతులకు ఫిట్‌నెస్‌ చేస్తున్న ఫొటోలను పోస్ట్‌ చేశాడు. తన బాడీని కూడా చూపిస్తున్నాడు. దానికితోడు ఫిట్‌నెస్‌కు తగినట్లుగా ఫుడ్‌ తీసుకోవాల్సి వస్తుంది. ఏది నచ్చినా తినకూడానికి కుదరదు. తన భర్తకు ఏమి కావాలో లెక్క ప్రకారం నమత్ర శిరోద్కర్‌ రెడీ చేసి ఇస్తుంది. 
 
ఇదే విషయాన్ని సర్కారువారి పాట సినిమాలో ఓ డైలాగ్‌కూడా పెట్టాడు. ఈ బాడీని మెయింటెన్‌ చేయడానికి పులుసు కారిపోతుందంటూ తనపైనే సెటైర్‌ వేసుకుని ప్రేక్షకులను నవ్వించాడు. ఇటీవలే ఓ కమర్షియల్‌ డ్రీంక్‌ యాడ్‌ చేసిన మహేష్‌బాబు ఇప్పుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సినిమా షూటింగ్‌లో పాల్గొనాల్సి వుంది. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లు. యాక్షన్‌ థ్రిల్లర్‌ కనుక బాడీని ఫిట్‌గా వుంచుకోవాల్సి వస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

RK Roja: ఆర్కే రోజాపై భూ ఆక్రమణ ఫిర్యాదులు.. టీడీపీని ఆశ్రయించిన బాధితులు

Vijaysai Reddy: తిరుమల దర్శనం.. మొక్కులు- బీజేపీలో చేరనున్న విజయ సాయిరెడ్డి? (video)

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి స్వల్ప అస్వస్థత.. ఏమైందంటే? (video)

ఆలయంలోకి వచ్చాడని దళిత యువకుడిని నగ్నంగా ఊరేగించారు.. ఎక్కడ?

WAVES సమ్మిట్‌- ఏపీకి ఏఐ సిటీ.. రూ.10వేల కోట్లతో డీల్ కుదిరింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments