Webdunia - Bharat's app for daily news and videos

Install App

బర్త్‌డే బాష్‌లో తళుక్కుమన్న ఎన్టీఆర్, మహేష్ బాబు

Webdunia
మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (11:50 IST)
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అగ్ర తారలైన సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, జూనియ‌ర్ ఎన్టీఆర్‌ల మ‌ధ్య ఎంత‌టి స‌ఖ్య‌త‌ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. గతంలోనూ మహేష్ ఎన్టీఆర్ నటించిన బాద్‌షా సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చాడు. మ‌హేష్ న‌టించిన భ‌ర‌త్ అనే నేను మూవీ ప్రీ రిలీజ్ వేడుక‌కి ముఖ్య అతిధిగా వెళ్ళిన ఎన్టీఆర్ ఆ త‌రువాత పలు మార్లు మ‌హేష్‌ని క‌లిసాడు. 
 
ప్రైవేటు పార్టీలో వీరిద్దరూ కలిసి చాలా సార్లు సందడి చేసారు. తాజాగా దర్శకుడు వంశీ పైడిపల్లి శ్రీమతి మాలిని బర్త్‌డే వేడుకకి ఎన్టీఆర్, మహేష్ తమ ఫ్యామిలీలతో హాజరై పార్టీకి మరింత కళ తీసుకొచ్చారు. ప్రస్తుతం వీరి ఫ్యామిలీ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మహేష్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి అనే చిత్రంలో నటిస్తుండగా, ఈ చిత్రం మే 9న విడుదల కానుంది. 
 
ఇక ఎన్టీఆర్ అయితే రాజమౌళి తెరకెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఎన్టీఆర్, బృందావనం అనే చిత్రం చేయగా అప్పటినుండి వీరిద్దరి మధ్య అనుబంధం నెలకొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

దేశం కోసం చనిపోతా.. మృతదేహంపై జాతీయ జెండా ఉంచండి... మురళీ నాయక్ చివరి మాటలు (Video)

సింధూ జలాల ఒప్పందం రద్దులో జోక్యం చేసుకోం : తేల్చి చెప్పిన ప్రపంచ బ్యాక్ చీఫ్

పాక్ వైమానిక దాడులను భగ్నం చేసేందుకు క్షిపణులు సన్నద్ధం చేసిన భారత్

సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్రిక్తత - ప్రభుత్వ అధికారులకు సెలవులు రద్దు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

తర్వాతి కథనం
Show comments